Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
Copper Sheet No. 1222 | Keerthana 128 , Volume 22
Pallavi: Aadujanmame Maaku Naaradaayano (ఆడుజన్మమే మాకు నాఱడాయనో)
ARO: Pending
AVA: Pending
Ragam:Mukhari
Talam: Unknown
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
అడుగు వెట్టితే నీ కాపె మీఁదాన
తొడికి కొంగు వట్టితే తోసిపోవఁ జెల్లునా ॥ పల్లవి ॥
ముంచుకొని మగవారు ము0గిటనే వుండఁగాను
మంచము చప్పుడుసేసీ మాకు నిదెక్కడికాకే
యెంచఁ బొరుగు వినఁగ నేడగొడవమ్మ మాకు
పొ0చి పటుకురనఁగఁ బోఁకఁ గొరికీని ॥ ఆడు ॥
చక్కఁ బొద్దుగుంక దిదె సతులెల్లనవ్వఁగాను
పక్కనఁ దలుపు మూసీఁ బనో మరి
యెక్కువతోఁ జింటిబిడ్డ లిదె చేయి దిగరు తా-
నక్కరతోఁ గొంగువట్టీ నౌనే లెస్సాయను ॥ ఆడు ॥
యెలిమితో నత్త మామ లెదుటనే వుండఁగాను
చలాలకే మాటలాడీ సంగతెఱఁగఁడే వీఁడు
అలరి శ్రీవేంకటేశుఁ డందరి మొరఁగి కూడె
తలఁగ కింతేసిరట్టు తగునా ఇల్లాలికి ॥ ఆడు ॥
Pallavi
Ām̐ḍujanmamē māku nāṟaḍāyanō kāka
pōm̐ḍimim̐ dā magavām̐ḍu bhuvim̐ bacci sēturā
Charanams
1.Mun̄cukoni magavāru mu0giṭanē vuṇḍam̐gānu
man̄camu cappuḍusēsī māku nidekkaḍikākē
yen̄cam̐ borugu vinam̐ga nēḍagoḍavam’ma māku
po0ci paṭukuranam̐gam̐ bōm̐kam̐ gorikīni
2.Cakkam̐ bodduguṅka dide satulellanavvam̐gānu
pakkanam̐ dalupu mūsīm̐ banō mari
yekkuvatōm̐ jiṇṭibiḍḍa lide cēyi digaru tā-
nakkaratōm̐ goṅguvaṭṭī naunē les’sāyanu
3.Yelimitō natta māma leduṭanē vuṇḍam̐gānu
calālakē māṭalāḍī saṅgateṟam̐gam̐ḍē vīm̐ḍu
alari śrīvēṅkaṭēśum̐ ḍandari moram̐gi kūḍe
talam̐ga kintēsiraṭṭu tagunā illāliki
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
No comments yet.