Main Menu

Aape Neeku Dagu Neevu (ఆపె నీకు దగు నీవు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 665 | Keerthana 390, Volume 14

Pallavi: Aape Neeku Dagu Neevu (ఆపె నీకు దగు నీవు)
ARO: Pending
AVA: Pending

Ragam: Lalitha
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


ఆపె నీకుఁ దగు నీవు నాపెకే తగుదువయ్య
చేపట్టి మీ యిద్దరికిఁ జెప్పరాదు మోహము   ॥ పల్లవి ॥

తామెరరేకులవంటి తగునీకన్ను లనుచుఁ
దామెరలే చేతఁబట్టెఁ దరుణి
కామించి పాలజలధికడఁ బవ్వళింతు వని
కోమలి పాలజలధి కూతురాయ నదివో   ॥ ఆపె ॥

బంగారు పచ్చడము నీపైఁ గప్పితి వంచు
బంగారుపతిమాయఁ బడఁతి
అంగవించె నీపాద మాకాశ మంటాను
అంగన తననడుము ఆకసముఁ బోలెను   ॥ఆపె ॥

కొండపై శ్రీవేంకటేశ కోరి నీ వెక్కితి వని
కొండవంటి నీవురము కొమ్మ యెక్కెను
అండనలమేలుమంగ ఆపె నీకుఁ గలుగఁగా
నండ నీదాసులకు నీ వాపె యూ గలిగితిరి ॥ ఆపె ॥

Pallavi

Āpe nīkum̐ dagu nīvu nāpekē taguduvayya
cēpaṭṭi mī yiddarikim̐ jepparādu mōhamu

Charanams

1.Tāmerarēkulavaṇṭi tagunīkannu lanucum̐
dāmeralē cētam̐baṭṭem̐ daruṇi
kāmin̄ci pālajaladhikaḍam̐ bavvaḷintu vani
kōmali pālajaladhi kūturāya nadivō

2.Baṅgāru paccaḍamu nīpaim̐ gappiti van̄cu
baṅgārupatimāyam̐ baḍam̐ti
aṅgavin̄ce nīpāda mākāśa maṇṭānu
aṅgana tananaḍumu ākasamum̐ bōlenu

3.Koṇḍapai śrīvēṅkaṭēśa kōri nī vekkiti vani
koṇḍavaṇṭi nīvuramu kom’ma yekkenu
aṇḍanalamēlumaṅga āpe nīkum̐ galugam̐gā
naṇḍa nīdāsulaku nī vāpe yū galigitiri


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.