Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 104 ; Volume No. 1
Copper Sheet No. 17
Pallavi: Ettuchesina Jese (ఎట్టుచేసిన జేసె)
Ragam: Bouli
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| ఎట్టుచేసిన జేసె నేమిసేయగవచ్చు | చుట్టపువిరోధంబు సూనాస్త్రుచెలిమి ||
Charanams
|| ఒడలిలోపలిరోగ మొనర బరితాపంబు | కడుపులోపలిపుండు కడలేనియాస |
తడిపాతమెడగోత తలపువిషయాసక్తి | గుడిమీదితరువు అలుగులము ప్రాణులకు ||
|| నీడలోపలయెండ నెలకొన్నబంధంబు | గోడపైసున్నంబు కొదలేనియెర్కుక |
పాడూరిలో బ్రదుకు పాపకర్మబుద్ధి | తాడుపైతపసు తమధనము ప్రాణులకు ||
|| మంటజేసినబొమ్మమనికి సంసారంబు | రెంటికినిగానివీరిడికొలువు బ్రదుకు |
యింటివేలుపు వేంకటేశు గొలువక పరుల- | వెంట దిరుగుట వోడవిడిచి వదరిడుట ||
.
Pallavi
|| eTTucEsina jEse nEmisEyagavaccu | cuTTapuvirOdhaMbu sUnAstrucelimi ||
Charanams
|| oDalilOpalirOga monara baritApaMbu | kaDupulOpalipuMDu kaDalEniyAsa |
taDipAtameDagOta talapuviShayAsakti | guDimIditaruvu alugulamu prANulaku ||
|| nIDalOpalayeMDa nelakonnabaMdhaMbu | gODapaisunnaMbu kodalEniyerxuka |
pADUrilO braduku pApakarmabuddhi | tADupaitapasu tamadhanamu prANulaku ||
|| maMTajEsinabommamaniki saMsAraMbu | reMTikinigAnivIriDikoluvu braduku |
yiMTivElupu vEMkaTESu goluvaka parula- | veMTa diruguTa vODaviDici vadariDuTa ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.