Main Menu

Andukepo Neevaddi Kappatanunti (అందుకేపో నీవద్ది కప్పటనుంటి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No.1224 | Keerthana 140 , Volume 22

Pallavi:Andukepo Neevaddi Kappatanunti (అందుకేపో నీవద్ది కప్పటనుంటి)

ARO: Pending
AVA: Pending

Ragam: Mukhari
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందుకే పో నీవద్ది కప్పటనుంటి రాదు
కందువకే విచ్చేసి కైకొనుమీ చెలిని     ॥ పల్లవి ॥

యేకతమాడేనంటా నింతి దగ్గరఁ బిల్చి
కాకుమాటలాడితట కలదా ఇంత
ఆకుమడిచియిమ్మంటా నందుకోఁ బోయి గొర
రేక లంటించితివట రీతిగాదుమ్మీ    ॥ అందు ॥

పాదములొత్తుమీయంటా పడఁతి పైఁ బారఁజాఁచి
యేదెసో మోపితివట ఇది దగునా
పోదిగా నీతురుమునఁ బూవులు ముడువుమంటా
పాదుగ వీఁపున నాకెపై నొరగఁదగునా  ॥ అందు ॥

పానుపు వరచుమంటా పడఁతిఁ గాఁగిటం బట్టి
అనెలవుననే కూడి తాయఁగా పని
నేను వచ్చితి నింతలో నెరవుగాఁ గూడితివి
యీనిజము శ్రీవేంకటేశ నీకే తగును   ॥ అందు ॥


Pallavi

Andukē pō nīvaddi kappaṭanuṇṭi rādu
kanduvakē viccēsi kaikonumī celini

Charanams

1.Yēkatamāḍēnaṇṭā ninti daggaram̐ bilci
kākumāṭalāḍitaṭa kaladā inta
ākumaḍiciyim’maṇṭā nandukōm̐ bōyi gora
rēka laṇṭin̄citivaṭa rītigādum’mī

2.Pādamulottumīyaṇṭā paḍam̐ti paim̐ bāram̐jām̐ci
yēdesō mōpitivaṭa idi dagunā
pōdigā nīturumunam̐ būvulu muḍuvumaṇṭā
pāduga vīm̐puna nākepai noragam̐dagunā

3.Pānupu varacumaṇṭā paḍam̐tim̐ gām̐giṭaṁ baṭṭi
anelavunanē kūḍi tāyam̐gā pani
nēnu vacciti nintalō neravugām̐ gūḍitivi
yīnijamu śrīvēṅkaṭēśa nīkē tagunu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.