Main Menu

Ana Limkaa Bettukone (ఆన లింకా బెట్టుకొనే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 349 | Keerthana 292 , Volume 11

Pallavi: Ana Limkaa Bettukone (ఆన లింకా బెట్టుకొనే)
ARO: Pending
AVA: Pending

Ragam: Kedaragowla
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


ఆన లింకాఁ బెట్టుకొనే వౌరా నీవు
కానవచ్చె నీచేఁతలె కనుకోరా నీవు    ॥ పల్లవి ॥

కొప్పుపువ్వు లవె కందె గురుతుచెమట చిందె
అప్పటినాతో బొంకే వౌరా నీవు
దప్పి దేరీఁ గెమ్మోవి తగిలెఁ గన్నులకావి
తప్పించుకొనేవు మాఁట తగురా నీవు   ॥ ఆన లింకా ॥

చిటిలె గందపుఁబూఁత చెక్కు లెల్లఁ గడు రోఁత
అటమటించేవు నన్నే అవురా నీవు
నిటలాన నలకలు నిండె మేనఁ బులకలు
యిటివంటివొ ట్లేల యేమిరా నీవు    ॥ ఆన లింకా ॥

ముక్కున నిట్టూర్పుగాలి మొగాన నిద్దురజోలి
అక్కడనుండె తెచ్చితి వౌరా నీవు
యిక్కడ శ్రీవెంకటేశ యిట్టె నన్నుఁ గూడితివి
మిక్కిలి జాణ వౌదువు మేలురా నీవు  ॥ ఆన లింకా ॥

Pallavi

Āna liṅkām̐ beṭṭukonē vaurā nīvu
kānavacce nīcēm̐tale kanukōrā nīvu

Charanams

1.Koppupuvvu lave kande gurutucemaṭa cinde
appaṭinātō boṅkē vaurā nīvu
dappi dērīm̐ gem’mōvi tagilem̐ gannulakāvi
tappin̄cukonēvu mām̐ṭa tagurā nīvu

2.Ciṭile gandapum̐būm̐ta cekku lellam̐ gaḍu rōm̐ta
aṭamaṭin̄cēvu nannē avurā nīvu
niṭalāna nalakalu niṇḍe mēnam̐ bulakalu
yiṭivaṇṭivo ṭlēla yēmirā nīvu

3.Mukkuna niṭṭūrpugāli mogāna niddurajōli
akkaḍanuṇḍe tecciti vaurā nīvu
yikkaḍa śrīveṅkaṭēśa yiṭṭe nannum̐ gūḍitivi
mikkili jāṇa vauduvu mēlurā nīvu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.