Main Menu

Annitaa Nerparulaiti (ఆన్నిటా నేర్పరులైతి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1701 | Keerthana 1 , Volume 27

Pallavi: Annitaa Nerparulaiti (ఆన్నిటా నేర్పరులైతి)
ARO: Pending
AVA: Pending

Ragam: Desalam
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అన్నిటా నేర్పరులైతి రౌనయ్యా
పన్ని పానుపుమీఁదటఁ బవళించరయ్యా   ॥ పల్లవి ॥

పెనఁగఁగఁ బెనఁగఁగఁ బెంజెమటలు గారీని
మనసు లొక్కటులాయ మానరయ్యా
వనితకు నీకును వలపులు సరిదాఁకె
ననుపు లొనగూడెను నవ్వరయ్యా        ॥ ఆఁట ॥

తగులఁగఁ దగులఁగ తమకములు రేఁగెను
తగు నిద్దరికి సిగ్గు దాఁచుకోరయ్యా
మొగముల నీకు నీకు ముంచె నివె కళలెల్లా
తగవాయ వేడుకలఁ దనివందరయ్యా    ॥ ఆఁట ॥

కూడఁగఁ గూడఁగ కూరిములు నిండుకొనె
జోడాయ మీతనువులు చొక్కరయ్యా
తోడనె శ్రీ వేంకటేశ దొరసె మీరతులెల్లా
పాడితో నేకాలమునుఁ బాయకుండరయ్యా ॥ ఆఁట ॥

Pallavi

Anniṭā nērparulaiti raunayyā
panni pānupumīm̐daṭam̐ bavaḷin̄carayyā

Charanams

1.Penam̐gam̐gam̐ benam̐gam̐gam̐ ben̄jemaṭalu gārīni
manasu lokkaṭulāya mānarayyā
vanitaku nīkunu valapulu saridām̐ke
nanupu lonagūḍenu navvarayyā

2.Tagulam̐gam̐ dagulam̐ga tamakamulu rēm̐genu
tagu niddariki siggu dām̐cukōrayyā
mogamula nīku nīku mun̄ce nive kaḷalellā
tagavāya vēḍukalam̐ danivandarayyā

3.Kūḍam̐gam̐ gūḍam̐ga kūrimulu niṇḍukone
jōḍāya mītanuvulu cokkarayyā
tōḍane śrī vēṅkaṭēśa dorase mīratulellā
pāḍitō nēkālamunum̐ bāyakuṇḍarayyā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.