Main Menu

Emta Mohamo Kaani (ఎంత మోహమో కాని)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 65 ; Volume No. 28

Copper Sheet No. 1812

Pallavi: Emta Mohamo Kaani (ఎంత మోహమో కాని)

Ragam: Aahiri

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Emta Mohamo Kaani | ఎంత మోహమో కాని     
Album: Private | Voice: G.Balakrishna Prasad


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఎంత మోహమో కాని ఇతడు నీమీదను | సంతతము బాయకిటు సరుస నున్నాడు ||

Charanams

|| పలుకవే పతితోడ పగడవాతెర దెరచి | చిలుకవే సెలవులను చిరునవ్వులు |
మొలకసిగ్గులివేల మోనంబు లింకనేల | కలయికకు వచ్చి ఇదె కాచుకొన్నాడు ||

|| కనుగొనవె వొకమాటు కలువకన్నుల నితని | పెనగవే కరములను ప్రియము చల్లి |
పొనిగేటి తమకమేల పొసగి గుట్టికనేల | నినుగదియువేడుకను నిలుచున్నవాడు ||

|| కొసరవే యీవేళ కూరిములు సారెకును | విసరవే సణగు లిటు వేమారును |
వెస రతుల మరిగి శ్రీవేంకటేశుడు గూడి | సుసరమున నీతోడ జొక్కుచున్నాడు ||

.


Pallavi

|| eMta mOhamO kAni itaDu nImIdanu | saMtatamu bAyakiTu sarusa nunnADu ||

Charanams

|| palukavE patitODa pagaDavAtera deraci | cilukavE selavulanu cirunavvulu |
molakasiggulivEla mOnaMbu liMkanEla | kalayikaku vacci ide kAcukonnADu ||

|| kanugonave vokamATu kaluvakannula nitani | penagavE karamulanu priyamu calli |
ponigETi tamakamEla posagi guTTikanEla | ninugadiyuvEDukanu nilucunnavADu ||

|| kosaravE yIvELa kUrimulu sArekunu | visaravE saNagu liTu vEmArunu |
vesa ratula marigi SrIvEMkaTESuDu gUDi | susaramuna nItODa jokkucunnADu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.