Main Menu

Emta Nerchukonnadi (ఎంత నేరుచుకొన్నది)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 115 ; Volume No. 25

Copper Sheet No. 1520

Pallavi: Emta Nerchukonnadi (ఎంత నేరుచుకొన్నది)

Ragam: Sankarabharanam

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Emta Nerchukonnadi | ఎంత నేరుచుకొన్నది     
Album: Private | Voice: G.Balakrishna Prasad


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఎంత నేరుచుకొన్నది యీచిన్నది | చెంతనుండే నిన్ను నిట్టె చేకొన్నది ||

Charanams

|| చిగురు పెదవి మీది చిన్నలూ | సగముమాటలతోడి సన్నలూ |
నగియేటి సెలవుల నయములూ | బిగిసేటి కాగిటి ప్రియములు ||

|| తనివోక చెలులతో తలపోతలూ | ననుపు లేపొద్దు మానని చేతలు |
పనివడి నీమీది పాటలూ | మొనసి యెప్పుడు నీతో మొగమోటలు ||

|| వద్దనుండి పైజల్లీ వలపులు | అద్దుకొనీ రతిలోని యలపులు |
వొద్దికై శ్రీవేంకటేశ వొనగూడితి వీకెను | కొద్దిమీరె బింకముల కూడిన పొంకములు ||

.


Pallavi

|| eMta nErucukonnadi yIcinnadi | ceMtanuMDE ninnu niTTe cEkonnadi ||

Charanams

|| ciguru pedavi mIdi cinnalU | sagamumATalatODi sannalU |
nagiyETi selavula nayamulU | bigisETi kAgiTi priyamulu ||

|| tanivOka celulatO talapOtalU | nanupu lEpoddu mAnani cEtalu |
panivaDi nImIdi pATalU | monasi yeppuDu nItO mogamOTalu ||

|| vaddanuMDi paijallI valapulu | addukonI ratilOni yalapulu |
voddikai SrIvEMkaTESa vonagUDiti vIkenu | koddimIre biMkamula kUDina poMkamulu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.