Main Menu

Amtatiki Nitavari Aape (అంతటికి నితవరి ఆపె)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 670 | Keerthana 420 , Volume 14

Pallavi: Amtatiki Nitavari Aape (అంతటికి నితవరి ఆపె)
ARO: Pending
AVA: Pending

Ragam: Naga Varali
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అంతటికి నితవరి ఆపె గలిగితేఁ జాలు
సంతసాన నే నుండే చాలు మమ్ము నంపరా   ॥ పల్లవి ॥

మచ్చిక నాతో నీవు మాట లాడఁగాఁ గదా
కొచ్చి కొచ్చి యాపె నిన్నుఁ గోపగించెను
రచ్చల నేను నీతో రాయడించ దొరకొంటే
వొచ్చము నీపై వుండ వొద్దు మమ్ము నంపరా   ॥ అంత ॥

యిన్నేసి నీవు నాకు నిచ్చకాలు సేయఁగాఁ గా
సన్నల చాయల నాపె జంకించెను
యిన్నిటా నేను నీతో యెగసక్కేలు సేసితే
యెన్నినట్టే రాదు మమ్ము నింటిలోని కంపరా   ॥ అంత ॥

కందువ నాకు మోహించి కాఁగిటఁ గూడఁగఁ గదా
అందాలు సేసుక నిన్ను నాపె మెచ్చెను
యిందుకే శ్రీవేంకటేశ యిద్దర మొక్కటైతిమి
విందు చెప్పితి నాపెను విడిదికి నంపరా     ॥ అంత ॥


Pallavi

Antaṭiki nitavari āpe galigitēm̐ jālu
santasāna nē nuṇḍē cālu mam’mu namparā

Charanams

1.Maccika nātō nīvu māṭa lāḍam̐gām̐ gadā
kocci kocci yāpe ninnum̐ gōpagin̄cenu
raccala nēnu nītō rāyaḍin̄ca dorakoṇṭē
voccamu nīpai vuṇḍa voddu mam’mu namparā

2.Yinnēsi nīvu nāku niccakālu sēyam̐gām̐ gā
sannala cāyala nāpe jaṅkin̄cenu
yinniṭā nēnu nītō yegasakkēlu sēsitē
yenninaṭṭē rādu mam’mu niṇṭilōni kamparā

3.Kanduva nāku mōhin̄ci kām̐giṭam̐ gūḍam̐gam̐ gadā
andālu sēsuka ninnu nāpe meccenu
yindukē śrīvēṅkaṭēśa yiddara mokkaṭaitimi
vindu ceppiti nāpenu viḍidiki namparā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.