Main Menu

Adi Neepattapudevu Ladigite Jeppitimi (అది నీపట్టపుదేవు లడిగితే జెప్పితిమి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 480 | Keerthana 419 , Volume 12

Pallavi: Adi Neepattapudevu Ladigite Jeppitimi (అది నీపట్టపుదేవు లడిగితే జెప్పితిమి)
ARO: Pending
AVA: Pending

Ragam:Samantham
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)



Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.


Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అది నీ పట్టపుదేవు లడిగితేఁ జెప్పితిమి
యెదుట నేల దాఁచేవు యెఱిఁగిన పనికి     ॥ పల్లవి ॥

వాలారు గోళ్ళు సోఁక వనితా నీవు సంగడిఁ
గేలుఁ గేలుఁ బెనచుక కేరి నవ్వరా
మేలిమి పొదరింటిలో మీ రిద్దరు నల్లప్పుడు
తాలిమి తోడ నేకతము లాడుకొనరా       ॥ అది ॥

అక్కజపుఁ దమి తోడ నాపే నీవుఁ జెలరేఁగి
చెక్కుఁ జెక్కుఁ జేర్చి వావి చెప్పుకొనరా
మొక్కలానఁ జీఁకటి మూఁక మాఁకులలోన
అక్కరతో సరసము లాడుకొంటా నుండరా    ॥ అది ॥

చిడిముడి నొండొరులు చిగురుఁ బానుపు మీఁద
తొడఁ దొడ నంటఁ గాలు దొక్కుకొనరా
కడు నేఁ డీకెఁ గూడితి గాక శ్రీ వేంకటేశ్వర
యెడయక తొల్లి సేఁతలెల్లాఁ జేసుకొనరా      ॥ అది ॥

Pallavi

Adi nī paṭṭapudēvu laḍigitēm̐ jeppitimi
yeduṭa nēla dām̐cēvu yeṟim̐gina paniki

Charanams

1.Vālāru gōḷḷu sōm̐ka vanitā nīvu saṅgaḍim̐
gēlum̐ gēlum̐ benacuka kēri navvarā
mēlimi podariṇṭilō mī riddaru nallappuḍu
tālimi tōḍa nēkatamu lāḍukonarā

2.Akkajapum̐ dami tōḍa nāpē nīvum̐ jelarēm̐gi
cekkum̐ jekkum̐ jērci vāvi ceppukonarā
mokkalānam̐ jīm̐kaṭi mūm̐ka mām̐kulalōna
akkaratō sarasamu lāḍukoṇṭā nuṇḍarā

3.Ciḍimuḍi noṇḍorulu cigurum̐ bānupu mīm̐da
toḍam̐ doḍa naṇṭam̐ gālu dokkukonarā
kaḍu nēm̐ ḍīkem̐ gūḍiti gāka śrī vēṅkaṭēśvara
yeḍayaka tolli sēm̐talellām̐ jēsukonarā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.