Main Menu

Evvarinerpulu(ఎవ్వరినేర్పులు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 287 ; Volume No. 2

Copper Sheet No. 160

Pallavi: Evvarinerpulu(ఎవ్వరినేర్పులు)

Ragam: Bhairavi

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| ఎవ్వరినేర్పులు జెప్ప విందు నేది | రవ్వసేయక జీవుల రక్షించవయ్యా ||

Charanams

|| తలపోసి తలపోసి ధ్యానముసేతురు నిన్ను | యెలమి నింతని నిశ్చయింపలేరు |
పలుమారు నీగుణాలు పైకొని నుతింతురు | కొలదివెట్టుచు మీగుర్కుతు లెంచలేరు ||

|| పొదిగి పొదిగి నిన్ను బూజలెల్లా జేతురు | యెదుట నీశ్రీమూర్తి యెర్కుగలేరు |
వెదకి వెదకి సారె విందురు నీకతలెల్లా | పదిలపు నీభక్తి పట్టగలేరు ||

|| నిక్కి నిక్కి చేతులెత్తి నీకు మొక్కుదురుగాని | మక్కువ నీమహిమ నమ్మగలేరు |
యిక్కడ శ్రీవేంకటేశ యిటు నీకరుణచేత | తక్కక నిన్ను సేవించి తెలియలేరు ||

.

Pallavi

|| evvarinErpulu jeppa viMdu nEdi | ravvasEyaka jIvula rakShiMcavayyA ||

Charanams

|| talapOsi talapOsi dhyAnamusEturu ninnu | yelami niMtani niScayiMpalEru |
palumAru nIguNAlu paikoni nutiMturu | koladiveTTucu mIgurxutu leMcalEru ||

|| podigi podigi ninnu bUjalellA jEturu | yeduTa nISrImUrti yerxugalEru |
vedaki vedaki sAre viMduru nIkatalellA | padilapu nIBakti paTTagalEru ||

|| nikki nikki cEtuletti nIku mokkudurugAni | makkuva nImahima nammagalEru |
yikkaDa SrIvEMkaTESa yiTu nIkaruNacEta | takkaka ninnu sEviMci teliyalEru ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.