Main Menu

Alladivo Cheta Neeku (అల్లదివో చేత నీకు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 724 | Keerthana 134 , Volume 16

Pallavi: Alladivo Cheta Neeku (అల్లదివో చేత నీకు)
ARO: Pending
AVA: Pending

Ragam: Sriragam
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.


Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అల్లదివో చేత నీకు నప్పగించితి
వల్లెవాటుతోడ నింత వలలఁ బెట్టేదా     ॥ పల్లవి ॥

నిన్నుఁ బాసి విరహన నెగులుతో నున్న సతిఁ
గన్నులఁ జూచి యేమి గట్టుకొంటివి
యెన్నిక రాజము నీ కెంత గలిగిన భూమిఁ
బన్నినయాడువారిపైనే చూపేదా         ॥ అల్ల ॥

పాయము నీకు మీఁదెత్తి పడతి వుండఁగ నీవు
చాయ సేకొని యంత జాణవైతివి
ఆయలే బిరుదుబంటవై మెరసినదెల్ల
రాయడి యింతుల నింత రవ్వసేసేదా     ॥ అల్ల ॥

పిలిచేటినీమీఁది ప్రేమము గలయింతికిఁ
బలుకక యిప్పు డెంతపని సేసితి
నిలిచి శ్రీ వేంకటేశ నేఁడె యాపె గూడితివి
వలచిన వారికే వనమయ్యేదా         ॥ అల్ల ॥

Pallavi

Alladivō cēta nīku nappagin̄citi
vallevāṭutōḍa ninta valalam̐ beṭṭēdā

Charanams

1.Ninnum̐ bāsi virahana negulutō nunna satim̐
gannulam̐ jūci yēmi gaṭṭukoṇṭivi
yennika rājamu nī kenta galigina bhūmim̐
banninayāḍuvāripainē cūpēdā

2.Pāyamu nīku mīm̐detti paḍati vuṇḍam̐ga nīvu
cāya sēkoni yanta jāṇavaitivi
āyalē birudubaṇṭavai merasinadella
rāyaḍi yintula ninta ravvasēsēdā

3.Pilicēṭinīmīm̐di prēmamu galayintikim̐
balukaka yippu ḍentapani sēsiti
nilici śrī vēṅkaṭēśa nēm̐ḍe yāpe gūḍitivi
valacina vārikē vanamayyēdā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.