Main Menu

Eravu Gadu Sata (ఎరవు గడు సత )

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No.77 ; Volume No. 6

Copper Sheet No.54

Pallavi: Eravu Gadu Sata (ఎరవు గడు సత )

Ragam:Samantham

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఎరవు గడు సత మాయె నిదియె కదవె | అరవీడుటే సొబగు లాయె దురుమునకు ||

Charanams

|| నిక్కముగ ననలమున నీరు జనియించె నను- | టిక్కడ నే పొడగంటి మిదియు గదవె |
పొక్కుచును విరహాగ్ని బొరలగా జెలి మేన | జక్కబైపై బొడమె జవ్వాది చెమట ||

|| కలుగు ననలంబు కడ గాలి యనగా నదియు | నెలమి నిచ్చట కలిగె నిదియె కదవె |
చెలగేటి చెలిమేన జిత్త జాగ్నికి దోడు | నిలువనియ్యక కలిగె నిట్టూర్పు గాలి ||

|| నీడలు నెండలును నెయ్యమలరగ గూడు- | టిడ నే పొడగంటి మిదియె గదవె |
వేడు కలరంగ దిరు వేంకటేశ్వరు గూడి | వాడు దేరగ గలిగె వనిత పరవశము ||
.


Pallavi

|| eravu gaDu sata mAye nidiye kadave | aravIDuTE sobagu lAye durumunaku ||

Charanams

|| nikkamuga nanalamuna nIru janiyiMce nanu- | TikkaDa nE poDagaMTi midiyu gadave |
pokkucunu virahAgni boralagA jeli mEna | jakkabaipai boDame javvAdi cemaTa ||

|| kalugu nanalaMbu kaDa gAli yanagA nadiyu | nelami niccaTa kalige nidiye kadave |
celagETi celimEna jitta jAgniki dODu | niluvaniyyaka kalige niTTUrpu gAli ||

|| nIDalu neMDalunu neyyamalaraga gUDu- | TiDa nE poDagaMTi midiye gadave |
vEDu kalaraMga diru vEMkaTESvaru gUDi | vADu dEraga galige vanita paravaSamu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.