Main Menu

Aakeku Neeku Delusu (ఆకెకు నీకు దెలుసు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1229 | Keerthana 169 , Volume 22

Pallavi: Aakeku Neeku Delusu (ఆకెకు నీకు దెలుసు)
ARO: Pending
AVA: Pending

Ragam: Varali
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


ఆకెకు నీకుఁ దెలుసు నా సుద్దులు
చేకొని తగవులెట్టు చెప్పేమయ్య మీకు     ॥ పల్లవి ॥

సోలసిసోలసి నిన్నుఁ జూచిచూచి మాటలాడీ
యెలమి నాపె నీతో నేఁటికోకాని
తలుపుమాటున నుండి తనివోక నన్వీని
చెలరేఁగి తను నేమిసేసితివోకాని       ॥ అకె ॥

సన్నల చాయల నిన్ను జరసీని పలుమారు
ఇన్నిటా నీవొడఁబాటు లెట్టివోకాని
యెన్నిమారులైనఁ జేతులెత్తియెత్తి మొక్కీని
పన్నినతారుకాణ లేపగిదివోకాని        ॥ అకె ॥

కూటమితో సారెసారె కొలువుసేసీ నీకు
పాటించి మీకెట్టిమాటపట్లోకాని
నీటున శ్రీవేంకటేశ నే నలమేలుమంగను
వాఁటాన నన్నేలితి వాపెవరు సేదో కాని   ॥ అకె ॥

Pallavi

Ākeku nīkum̐ delusu nā suddulu
cēkoni tagavuleṭṭu ceppēmayya mīku

Charanams

1.Sōlasisōlasi ninnum̐ jūcicūci māṭalāḍī
yelami nāpe nītō nēm̐ṭikōkāni
talupumāṭuna nuṇḍi tanivōka nanvīni
celarēm̐gi tanu nēmisēsitivōkāni

2.Sannala cāyala ninnu jarasīni palumāru
inniṭā nīvoḍam̐bāṭu leṭṭivōkāni
yennimārulainam̐ jētulettiyetti mokkīni
panninatārukāṇa lēpagidivōkāni

3.Kūṭamitō sāresāre koluvusēsī nīku
pāṭin̄ci mīkeṭṭimāṭapaṭlōkāni
nīṭuna śrīvēṅkaṭēśa nē nalamēlumaṅganu
vām̐ṭāna nannēliti vāpevaru sēdō kāni


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.