Main Menu

Amdaroo Vinnavi Ne (అందరూ విన్నవి నే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 353 | Keerthana 315 , Volume 11

Pallavi: Amdaroo Vinnavi Ne (అందరూ విన్నవి నే)
ARO: Pending
AVA: Pending

Ragam: Telugukambhodhi
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.


Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందరూ విన్నవి నే నాడేఁ గాని
సందడింపు మేకులకు చాలఁ బో నేనూ     ॥ పల్లవి ॥

సేయ రానిపను లైనఁ జేసేఁ గాని
వో యయ్య నీ వినయము లొల్లఁ బో నేను
పాయరానిరాజసాన బడేఁగాని
వే యైన నీయానలు వినలేఁ బో నేనూ     ॥ అందరూ ॥

నగవు రాకుండినను నవ్వేఁ గాని
వొగరు మోహము చల్ల నోపఁ బో నేను
మొగమోటఁ గొండెత్తిన మోచేఁ గాని
తెగువతో నీ గుణము తిద్దలేఁ బో నేనూ      ॥ అందరూ॥

వొదిగి పానుపుమీఁద నుండేఁ గాని
చెదర నిన్నింత పచ్చి నేయఁ బో నేను
పొదిగి శ్రీవెంకటేశ భోగించితి నీవు
వెదకి నీ వెం దున్న విడువలేఁ బో నేనూ   ॥ అందరూ ॥


Pallavi

Andarū vinnavi nē nāḍēm̐ gāni
sandaḍimpu mēkulaku cālam̐ bō nēnū

Charanams

1.Sēya rānipanu lainam̐ jēsēm̐ gāni
vō yayya nī vinayamu lollam̐ bō nēnu
pāyarānirājasāna baḍēm̐gāni
vē yaina nīyānalu vinalēm̐ bō nēnū

2.Nagavu rākuṇḍinanu navvēm̐ gāni
vogaru mōhamu calla nōpam̐ bō nēnu
mogamōṭam̐ goṇḍettina mōcēm̐ gāni
teguvatō nī guṇamu tiddalēm̐ bō nēnū

3.Vodigi pānupumīm̐da nuṇḍēm̐ gāni
cedara ninninta pacci nēyam̐ bō nēnu
podigi śrīveṅkaṭēśa bhōgin̄citi nīvu
vedaki nī veṁ dunna viḍuvalēm̐ bō nēnū


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.