Main Menu

Evvaramu nemisese(ఎవ్వరము నేమిసేసే )

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 583 ; Volume No. 3

Copper Sheet No. 300

Pallavi: Evvaramu nemisese(ఎవ్వరము నేమిసేసే )

Ragam: Desalam

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| ఎవ్వరము నేమిసేసే మేమిగడమలు నీకు | రవ్వగా శరణంటే రక్షించుటింతే ||

Charanams

|| అందరు జేసినకర్మము లవి నీకు జీవనమై | అంది జీవించేనంటే నదియూ గాదు |
కొందరు సురలుతోడై కూడిరాగా నసురలా | యిందరి గెలిచేనంటే నిదియూ గాదు ||

|| వొకచోట గలవు వేరొకచోట లేవంటే- | నకటా యెంచిచూచిన నదియూ గాదు |
మొకమిచ్చి నొకగుణమున దిరిగేవంటే | సకలగుణుడ వాజాడయు గాదు ||

|| కపట మిదనరాదు కడునవుననరాదు | వుపమించరాదు వొల్లకుండగరాదు |
యెపుడును శ్రీ వేంకటేశ నీ చిత్తమింతే | విపరీతములు లేవు వెలితీ లేదు ||

.

Pallavi

|| evvaramu nEmisEsE mEmigaDamalu nIku | ravvagA SaraNaMTE rakShiMcuTiMtE ||

Charanams

|| aMdaru jEsinakarmamu lavi nIku jIvanamai | aMdi jIviMcEnaMTE nadiyU gAdu |
koMdaru suralutODai kUDirAgA nasuralA | yiMdari gelicEnaMTE nidiyU gAdu ||

|| vokacOTa galavu vErokacOTa lEvaMTE- | nakaTA yeMcicUcina nadiyU gAdu |
mokamicci nokaguNamuna dirigEvaMTE | sakalaguNuDa vAjADayu gAdu ||

|| kapaTa midanarAdu kaDunavunanarAdu | vupamiMcarAdu vollakuMDagarAdu |
yepuDunu SrI vEMkaTESa nI cittamiMtE | viparItamulu lEvu velitI lEdu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.