Main Menu

Evvaru gananivadu (ఎవ్వరు గాననివాడు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 316 ; Volume No. 3

Copper Sheet No. 255

Pallavi: Evvaru gananivadu(ఎవ్వరు గాననివాడు)

Ragam: Sankarabharanam

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Evvaru gananivadu | ఎవ్వరు గాననివాడు     
Album: Private | Voice: G.Nageswara Naidu


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| ఎవ్వరు గాననివాడు యశోద గనె నట్టె | పవ్వళించేబ్రహ్మతండ్రి బాలుడయ్యె నట్టె ||

Charanams

|| ఘనయోగీంద్రులమతి గట్టువడినట్టివాడు | పనిలేక రోల గట్టుపడివాడట్టె |
తనియ సురలకు పాదము చూపినట్టివాడు | మొనసి బండిమీద మోపినాడట్టె ||

|| అమౄతము చేత దచ్చి అందరికిచ్చినవాడు | తమితో వెన్న దొంగిలె దానె యట్టె |
గుమురై దేవదానవకోటికి జిక్కనివాడు | భ్రమసి గోపికలపాల జిక్కినా డట్టె ||

|| యిందు గల డందులేడనెంచి చూపరానివాడు | అందమై రేపల్లె వాడ నాడీనట్టె |
అంది కౄష్ణావతారమయినట్టిదేవుడే | యిందున శ్రీవేంకటాద్రి యెక్కి నిలిచె నట్టె ||

.

Pallavi

|| evvaru gAnanivADu yaSOda gane naTTe | pavvaLiMcEbrahmataMDri bAluDayye naTTe ||

Charanams
|| GanayOgIMdrulamati gaTTuvaDinaTTivADu | panilEka rOla gaTTupaDivADaTTe |
taniya suralaku pAdamu cUpinaTTivADu | monasi baMDimIda mOpinADaTTe ||

|| amRutamu cEta dacci aMdarikiccinavADu | tamitO venna doMgile dAne yaTTe |
gumurai dEvadAnavakOTiki jikkanivADu | Bramasi gOpikalapAla jikkinA DaTTe ||

|| yiMdu gala DaMdulEDaneMci cUparAnivADu | aMdamai rEpalle vADa nADInaTTe |
aMdi kRuShNAvatAramayinaTTidEvuDE | yiMduna SrIvEMkaTAdri yekki nilice naTTe ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.