Main Menu

Apenemi Yadigevu Appati (ఆపెనేమి యడిగేవు అప్పటి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 594 | Keerthana 499 , Volume 13

Pallavi: Apenemi Yadigevu Appati (ఆపెనేమి యడిగేవు అప్పటి)
ARO: Pending
AVA: Pending

Ragam: Bouli
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


ఆపెనేమి యడిగేవు అప్పటి నీవు
యేపున సిగ్గువడుటే యియ్యకొనుట    ॥ పల్లవి ॥

అరసి చతురుడ నీవానతిచ్చిన మాటకు
సరి నూర కుండితేనే సమ్మతించుట
సరికి బేసికి నీవు జాణతనము లాడితే
సరసము తానాడితే చనవు చెల్లించుట   ॥ ఆపె ॥

ఆరీతి ఘనుఁడవు నీ వాపెఁ దప్పక చూచితే
సారెఁ దిరుగఁ జూచితే సమ్మతించుట
కేరికేరి నీవట్టే కిలకిల నవ్వితేను
తారుకాణగా నవ్వితేఁ దమకించుట      ॥ ఆపె ॥

యిన్నిటా శ్రీవేంకటేశ యిట్టే కాఁగిలించితివి
చన్నుల నాపె వొత్తుటే సమ్మతించుట
మన్నించి మోవి యిచ్చి మరుగఁగఁ జేసుకొంటే
పన్ని తాను మోవిచ్చుట పతివిందు వెట్టుట ॥ ఆపె ॥

Pallavi

Āpenēmi yaḍigēvu appaṭi nīvu
yēpuna sigguvaḍuṭē yiyyakonuṭa

Charanams

1.Arasi caturuḍa nīvānaticcina māṭaku
sari nūra kuṇḍitēnē sam’matin̄cuṭa
sariki bēsiki nīvu jāṇatanamu lāḍitē
sarasamu tānāḍitē canavu cellin̄cuṭa

2.Ārīti ghanum̐ḍavu nī vāpem̐ dappaka cūcitē
sārem̐ dirugam̐ jūcitē sam’matin̄cuṭa
kērikēri nīvaṭṭē kilakila navvitēnu
tārukāṇagā navvitēm̐ damakin̄cuṭa

3.Yinniṭā śrīvēṅkaṭēśa yiṭṭē kām̐gilin̄citivi
cannula nāpe vottuṭē sam’matin̄cuṭa
mannin̄ci mōvi yicci marugam̐gam̐ jēsukoṇṭē
panni tānu mōviccuṭa pativindu veṭṭuṭa


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.