Main Menu

Aakeku Neeku Delusu Naamukonnatagavulu (ఆకెకు నీకు దెలుసు నాముకొన్నతగవులు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 678 | Keerthana 465 , Volume 14

Pallavi: Aakeku Neeku Delusu Naamukonnatagavulu (ఆకెకు నీకు దెలుసు నాముకొన్నతగవులు)
ARO: Pending
AVA: Pending

Ragam: Bhairavi
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


ఆకెకు నీకుఁ దెలుసు నాముకొన్న తగవుల
దాకొన్న సిగ్గును మతి దలఁచ దేమియును   ॥ పల్లవి ॥

ఇంతి కెంతచనవు నీ విచ్చితివో కాని నీతో
మంతనానఁ దానొక్కతే మాటలాడీని
వంతుల సవతులెల్లా వాకిటనే వుండఁగాను
వింతలుగాఁ దమిరేఁచి వీడె మిచ్చీని      ॥ ఆకె ॥

మగువ నెట్ల నీవు మరిగించుకొంటివో
బగి వాయ దెపుడు నీపానుపుమీఁద
నగుతా నూడిగానకు నాతులు గాచుకుండఁగా
పగటుఁ జప్పుడుతోడ పాదము లొత్తీని      ॥ ఆకె ॥

మానినికి నెటువంటి మాట పట్టు సేసితివో
తానకమై నిన్ను లోన దాఁచుకున్నది
వూని దయతోడ నిన్ను నొనఁగూర్చె నందరిని
ఆనుక శ్రీవేంకటేశ అట్టె తానూఁ గూడీని    ॥ ఆకె ॥

Pallavi

Ākeku nīkum̐ delusu nāmukonna tagavula
dākonna siggunu mati dalam̐ca dēmiyunu

Charanams

1.Inti kentacanavu nī viccitivō kāni nītō
mantanānam̐ dānokkatē māṭalāḍīni
vantula savatulellā vākiṭanē vuṇḍam̐gānu
vintalugām̐ damirēm̐ci vīḍe miccīni

2.Maguva neṭla nīvu marigin̄cukoṇṭivō
bagi vāya depuḍu nīpānupumīm̐da
nagutā nūḍigānaku nātulu gācukuṇḍam̐gā
pagaṭum̐ jappuḍutōḍa pādamu lottīni

3.Māniniki neṭuvaṇṭi māṭa paṭṭu sēsitivō
tānakamai ninnu lōna dām̐cukunnadi
vūni dayatōḍa ninnu nonam̐gūrce nandarini
ānuka śrīvēṅkaṭēśa aṭṭe tānūm̐ gūḍīni


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.