Main Menu

Aape Naadarimcharaadaa Amduku (ఆపె నాదరించరాదా అందుకు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 679 | Keerthana 469 , Volume 14

Pallavi: Aape Naadarimcharaadaa Amduku (ఆపె నాదరించరాదా అందుకు)
ARO: Pending
AVA: Pending

Ragam:Bhoopalam
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


ఆపె నాదరించరాదా అందుకు నీవు
యేపునఁ బొందులు దక్కె నిఁకనేల మరఁగు  ॥ పల్లవి ॥

కన్నుల నీకాపె మొక్కె కంటివో లేదో నీవు
సన్నలనే తెలిసి వంచన సేసేవో
పన్నుకొన్న సిగ్గుతోడ పరాకులు చూపేవో
యిన్నియు నేనెరిఁగితి నిఁకనేల మరఁగు     ॥ ఆప ॥

పిసి పిసి మాటలాడెఁ బ్రేమతో వింటివో లేదో
వెస నందుకుఁ జొక్కి నివ్వెరగైతివో
కొసరి దొరతనాన గుట్టుసేసు కున్నాఁడవొ
యెసఁగె నీకోరికలు యిఁకనేల మరఁగు       ॥ ఆప ॥

ఇంచుకంత నవ్వు నవ్వె యెరిఁగితివో లేదో
పొంచి యిప్పుడే కూడి పొద్దు పుచ్చేవో
మంచితనములు సేసి మరియు నన్నేలితివి
యెంచఁగ శ్రీవేంకటేశ యిఁకనేల మరఁగు   ॥ ఆప ॥

Pallavi

Āpe nādarin̄carādā anduku nīvu
yēpunam̐ bondulu dakke nim̐kanēla maram̐gu

Charanams

1.Kannula nīkāpe mokke kaṇṭivō lēdō nīvu
sannalanē telisi van̄cana sēsēvō
pannukonna siggutōḍa parākulu cūpēvō
yinniyu nēnerim̐giti nim̐kanēla maram̐gu

2.Pisi pisi māṭalāḍem̐ brēmatō viṇṭivō lēdō
vesa nandukum̐ jokki nivveragaitivō
kosari doratanāna guṭṭusēsu kunnām̐ḍavo
yesam̐ge nīkōrikalu yim̐kanēla maram̐gu

3.In̄cukanta navvu navve yerim̐gitivō lēdō
pon̄ci yippuḍē kūḍi poddu puccēvō
man̄citanamulu sēsi mariyu nannēlitivi
yen̄cam̐ga śrīvēṅkaṭēśa yim̐kanēla maram̐gu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.