Main Menu

Emtanerupari Yilema (ఎంతనేరుపరి యీలేమ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 372 ; Volume No. 28

Copper Sheet No. 1864

Pallavi: Emtanerupari Yilema (ఎంతనేరుపరి యీలేమ)

Ragam: Sankarabharanam

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Emtanerupari Yilema | ఎంతనేరుపరి యీలేమ     
Album: Private | Voice: Unknown


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఎంతనేరుపరి యీలేమ | దొంతివెట్టే సంతోసముల ||

Charanams

|| వెలది సెలవులను వెన్నెలగాసీ | చెలులు నీసుద్దులు చెప్పగను |
తలపోతలనే దండలు గుచ్చీ | నెలకొని యెదుటను నీవుండగను ||

|| వనిత చెక్కులను వానలు గురిసీ | తనియని విరహపు తమకమున |
కనుచూపులనే కలువలు చల్లీ | నినుపుల వలపుల నీరాకలకు ||

|| తెర్కవ పెదవులను తేనెలు చిందీ | మర్కి నీవాడిన మాటలను |
నెర్కి శ్రీవేంకటనిలయ కూడితివి | జర్కసీ నీతో జాణతనముల ||

.


Pallavi

|| eMtanErupari yIlEma | doMtiveTTE saMtOsamula ||

Charanams

|| veladi selavulanu vennelagAsI | celulu nIsuddulu ceppaganu |
talapOtalanE daMDalu guccI | nelakoni yeduTanu nIvuMDaganu ||

|| vanita cekkulanu vAnalu gurisI | taniyani virahapu tamakamuna |
kanucUpulanE kaluvalu callI | ninupula valapula nIrAkalaku ||

|| terxava pedavulanu tEnelu ciMdI | marxi nIvADina mATalanu |
nerxi SrIvEMkaTanilaya kUDitivi | jarxasI nItO jANatanamula ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.