Main Menu

Ennadoko Sujjamnamu (ఎన్నడొకో సుజ్ౙానము)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 460 ; Volume No. 4

Copper Sheet No. 379

Pallavi: Ennadoko Sujjamnamu (ఎన్నడొకో సుజ్ౙానము)

Ragam: Bouli

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఎన్నడొకో సుజ్ౙానము యీ యాత్మకు | కన్ను లెదిటివి చూచి కాలము నిట్టాయను |

Charanams

|| హేయములో సుఖము యెంగిలిలో సుఖము | కాయము నమ్మికదా కష్టపడెను |
పాయములో చవులు పాపములో చవులు | మాయలు నమ్మికదా మనసూనిట్టాయను ||

|| కల్లలోనిబదుకు కాసువీసపుబదుకు | కల్లరి ప్రాణాలు నమ్మి కట్టుపడెను |
యెల్లి నేటి తలపు యింద్రియాల తలపు | కొల్ల సంసారముగూడి గుణమునిట్టాయను ||

|| అంగడిబెట్టే సిరులు యలయింపులో సిరులు | దొంగజీవుడు యిట్లానే తొట్రుపడెను |
అంగపు శ్రీవేంకటేశుడంతలో మన్నించగాను | ముంగిలెల్లా మోక్షమాయ ముచ్చటే యిట్టాయెను ||

.


Pallavi

|| ennaDokO suj~jAnamu yI yAtmaku | kannu lediTivi cUci kAlamu niTTAyanu |

Charanams

|| hEyamulO suKamu yeMgililO suKamu | kAyamu nammikadA kaShTapaDenu |
pAyamulO cavulu pApamulO cavulu | mAyalu nammikadA manasUniTTAyanu ||

|| kallalOnibaduku kAsuvIsapubaduku | kallari prANAlu nammi kaTTupaDenu |
yelli nETi talapu yiMdriyAla talapu | kolla saMsAramugUDi guNamuniTTAyanu ||

|| aMgaDibeTTE sirulu yalayiMpulO sirulu | doMgajIvuDu yiTlAnE toTrupaDenu |
aMgapu SrIvEMkaTESuDaMtalO manniMcagAnu | muMgilellA mOkShamAya muccaTE yiTTAyenu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.