Main Menu

A Nela Pettumanevu (ఆ నేల పెట్టుమనేవు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1142 | Keerthana 245 , Volume 21

Pallavi: A Nela Pettumanevu (ఆ నేల పెట్టుమనేవు)
ARO: Pending
AVA: Pending

Ragam: Ramakriya
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


ఆనేల పెట్టుమనేవు అంతలో నీపై
తానకమై నీకాపెకుఁ దగునిపుడు     ॥ పల్లవి ॥

మిగులాఁజక్కనిదైనమెలుఁత నొక్కతె నీకు
తగిలించే వచ్చేవా తరి నావెంట
మగువ నాదోమతెరమంచములో నున్నది
నగనేల అప్పుడుగా నన్ను మెచ్చేది    ॥ ఆనే ॥

నీ కాపెకుఁ బొందుసేసి నిన్ను సంతోసించఁజేసే
వాకిచిచ మాఁటాడదు వలెనా నీకు
దాకొనీ గుట్టుమానిసి తలుపు ముయ్యుము వేగ
పైకొని యేల కొంకేవు పండీ నియ్యాన    ॥ ఆనే ॥

నెలవై శ్రీవేంకటేశ నే నలమేలుమంగను
యెలయించేనా నీకు నెవ్వరైరేమి
అలరి ఇదివో అంటే అట్టె కాఁగిలించితివి
కలసితి నేనే ఆపెగానా యీడను      ॥ ఆనే ॥

Pallavi

Ānēla peṭṭumanēvu antalō nīpai
tānakamai nīkāpekum̐ dagunipuḍu

Charanams

1.Migulām̐jakkanidainamelum̐ta nokkate nīku
tagilin̄cē vaccēvā tari nāveṇṭa
maguva nādōmateraman̄camulō nunnadi
naganēla appuḍugā nannu meccēdi

2.Nī kāpekum̐ bondusēsi ninnu santōsin̄cam̐jēsē
vākicica mām̐ṭāḍadu valenā nīku
dākonī guṭṭumānisi talupu muyyumu vēga
paikoni yēla koṅkēvu paṇḍī niyyāna

3.Nelavai śrīvēṅkaṭēśa nē nalamēlumaṅganu
yelayin̄cēnā nīku nevvarairēmi
alari idivō aṇṭē aṭṭe kām̐gilin̄citivi
kalasiti nēnē āpegānā yīḍanu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.