Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 510 ; Volume No. 2
Copper Sheet No. 199
Pallavi: Ennadu Galugu (ఎన్నడు గలుగు)
Ragam: Lalitha
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| ఎన్నడు గలుగు మరి యీభాగ్యము | సన్నిధాయ నితనికి శరణనరే ||
Charanams
|| అదె చంద్రు డుదయించె నచ్యుతుడు జనియించె | అదన గంసునిజన్మ మస్తమించెను |
పొదలిరి దివిజులు పొలసిరి రాక్షసులు | సదర మీశిశువునకు శరణనరే ||
|| పాండవులకులము హెచ్చె బాలకౄష్ణు డిదె వచ్చె | దండిదుర్యోధనుమూక జల్లన విచ్చె |
దండిగోకులము నిండె ద్రౌపదితపము పండె | దండప్రతాపున కిట్టె శరణనరే ||
|| రేపల్లె పుణ్యము సేసె శ్రీవేంకటేశుడు డాసె | గోపికలమనసుల కొర్కత వాసె |
కోపులధర్మము దక్కె గోవర్ధనగిరి నిక్కె | చాపలమేటి కితని శరణనరే ||
.
Pallavi
|| ennaDu galugu mari yIBAgyamu | sannidhAya nitaniki SaraNanarE ||
Charanams
|| ade caMdru DudayiMce nacyutuDu janiyiMce | adana gaMsunijanma mastamiMcenu |
podaliri divijulu polasiri rAkShasulu | sadara mISiSuvunaku SaraNanarE ||
|| pAMDavulakulamu hecce bAlakRuShNu Dide vacce | daMDiduryOdhanumUka jallana vicce |
daMDigOkulamu niMDe draupaditapamu paMDe | daMDapratApuna kiTTe SaraNanarE ||
|| rEpalle puNyamu sEse SrIvEMkaTESuDu DAse | gOpikalamanasula korxata vAse |
kOpuladharmamu dakke gOvardhanagiri nikke | cApalamETi kitani SaraNanarE ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.