Main Menu

Aaliki Maganikini Amarenu (ఆలికి మగనికిని అమరెను)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1238 | Keerthana 226 , Volume 22

Pallavi: Aaliki Maganikini Amarenu (ఆలికి మగనికిని అమరెను)
ARO: Pending
AVA: Pending

Ragam: Varali
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.


Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


ఆలికి మగనికిని అమరెను వలపులు
వాలాయపు పొందు లిటువలె నుండవలదా   ॥ పల్లవి ॥

యీడుజొడై తమలోన యెగ్గుదప్పు లెంచుకోరు
ఆడు కోలు మాటలు అవి యెట్టివో
వాడికసంతోసాలు వదల రెంతై నాను
వేడుకఁ గూడినయట్టివేళ లెటువంటివో      ॥ ఆలి ॥

సరసములాడుకొంటా జంటవాయ రెన్నఁడును
ఇరవైనపొంతనాలు యెట్టు గూడెనో
మరిగి యొకరొకరు మనసుల నెఁతైనాను
యెరపరిక మెఱఁగ రేమినోము నోఁచిరో     ॥ ఆలి ॥

వేమారు రతులఁ గూడి వీసమంతా నలయరు
ప్రేమతో నేసగినానఁ బెండ్లాడిరో
ఆముక శ్రీవేంకటేశుఁ డలు మేలుమంగ యీకె
యేమిటా నొద్దికమీర రెంతభాగ్యవంతులో    ॥ ఆలి ॥

Pallavi

Āliki maganikini amarenu valapulu
vālāyapu pondu liṭuvale nuṇḍavaladā

Charanams

1.Yīḍujoḍai tamalōna yeggudappu len̄cukōru
āḍu kōlu māṭalu avi yeṭṭivō
vāḍikasantōsālu vadala rentai nānu
vēḍukam̐ gūḍinayaṭṭivēḷa leṭuvaṇṭivō

2.Sarasamulāḍukoṇṭā jaṇṭavāya rennam̐ḍunu
iravainapontanālu yeṭṭu gūḍenō
marigi yokarokaru manasula nem̐tainānu
yeraparika meṟam̐ga rēminōmu nōm̐cirō

3.Vēmāru ratulam̐ gūḍi vīsamantā nalayaru
prēmatō nēsaginānam̐ beṇḍlāḍirō
āmuka śrīvēṅkaṭēśum̐ ḍalu mēlumaṅga yīke
yēmiṭā noddikamīra rentabhāgyavantulō


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.