Main Menu

Ana Lela Pettukone (ఆన లేల పెట్టుకొనే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 363 | Keerthana 376 , Volume 11

Pallavi: Ana Lela Pettukone (ఆన లేల పెట్టుకొనే)
ARO: Pending
AVA: Pending

Ragam:vasantavarali
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


ఆన లేల పెట్టుకొనే వప్పటి నాతో
దాని కేమి దోసమా తగినంతే కాక        ॥ పల్లవి ॥

చెలచేఁ బిలిపించఁగ చేర వచ్చితిని గాక
వలచి నీ యంత నీవే వచ్చితివా
వెల లేక మోహించి విడువ లేనేఁ గాక
కల నీగుణమే తొల్లి కన్నది గాదా        ॥ ఆనలేల ॥

సేవలు నేఁ జేయఁగాను చిత్తము గరఁగెఁ గాక
కావించి నీ యంత నీవే కరఁగితివా
యీవల గూళ నై నేనె యిట్టె పై కొందుఁ గాక
చేవ గలంతే కాక సేసి పెట్ట వచ్చునా     ॥ ఆనలేల ॥

దండ నేనే వుండఁగాను దయ దలఁచితి గాక
గుండె గరఁగి నీ యంతఁ గూడితివా
నిండి శ్రీవెంకటేశ నీకు నాకుఁ బోదు గాక
వెండియు నీతో విన్నవించ గురి యున్నదా ॥ ఆనలేల ॥

Pallavi

Āna lēla peṭṭukonē vappaṭi nātō
dāni kēmi dōsamā taginantē kāka

Charanams

1.Celacēm̐ bilipin̄cam̐ga cēra vaccitini gāka
valaci nī yanta nīvē vaccitivā
vela lēka mōhin̄ci viḍuva lēnēm̐ gāka
kala nīguṇamē tolli kannadi gādā

2.Sēvalu nēm̐ jēyam̐gānu cittamu garam̐gem̐ gāka
kāvin̄ci nī yanta nīvē karam̐gitivā
yīvala gūḷa nai nēne yiṭṭe pai kondum̐ gāka
cēva galantē kāka sēsi peṭṭa vaccunā

3.Daṇḍa nēnē vuṇḍam̐gānu daya dalam̐citi gāka
guṇḍe garam̐gi nī yantam̐ gūḍitivā
niṇḍi śrīveṅkaṭēśa nīku nākum̐ bōdu gāka
veṇḍiyu nītō vinnavin̄ca guri yunnadā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.