Main Menu

Anniyu Jakkajadala Vedigegaaka (అన్నియు జక్కజడల వెడిగేగాక)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 736 | Keerthana 208 , Volume 16

Pallavi: Anniyu Jakkajadala Vedigegaaka (అన్నియు జక్కజడల వెడిగేగాక)
ARO: Pending
AVA: Pending

Ragam: Desalam
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అన్నియుఁ జక్కజాడల నడిగేఁ గాక
కన్నుల నన్నేల కడు గద్దించేరే చెలులు ॥ పల్లవి ॥

మేర మీర కాతనితో మెచ్చుగా మాటలాడేను
వూరకుండరాదా మీ రొకరొకరే
యీరీతి నాతని నే నేమైనాఁ దిట్టితినా
వోరియంటినా కాక వోడై నాఁ బట్టతినా   ॥ అన్ని ॥

సన్నల నాతనివాదు చాయలకు దిద్దేను
నన్నుఁ జూడరాదా కొంత నవ్వుతానే
చిన్ననై ఆతనిమీఁద చేతులు చాఁచితినా
వెన్నె లివేడ వంటినా వేగిరపడితినా   ॥ అన్ని ॥

కరఁగించి యాతని నే కాఁగిటనే కూడేను
తరవులఁ బెట్టకు రే దగ్గర మీరు
అరుదై శ్రీవేంకటేశుఁ డాతఁడె నన్నుఁ గలసె
వరుస లడిగితినా వావులు చెప్పితినా   ॥ అన్ని ॥

Pallavi

Anniyum̐ jakkajāḍala naḍigēm̐ gāka
kannula nannēla kaḍu gaddin̄cērē celulu

Charanams

1.Mēra mīra kātanitō meccugā māṭalāḍēnu
vūrakuṇḍarādā mī rokarokarē
yīrīti nātani nē nēmainām̐ diṭṭitinā
vōriyaṇṭinā kāka vōḍai nām̐ baṭṭatinā

2.Sannala nātanivādu cāyalaku diddēnu
nannum̐ jūḍarādā konta navvutānē
cinnanai ātanimīm̐da cētulu cām̐citinā
venne livēḍa vaṇṭinā vēgirapaḍitinā

3.Karam̐gin̄ci yātani nē kām̐giṭanē kūḍēnu
taravulam̐ beṭṭaku rē daggara mīru
arudai śrīvēṅkaṭēśum̐ ḍātam̐ḍe nannum̐ galase
varusa laḍigitinā vāvulu ceppitinā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.