Main Menu

Anni Panulunu Tolli (అన్ని పనులును తొల్లి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No.737 | Keerthana 212 , Volume 16

Pallavi: Anni Panulunu Tolli (అన్ని పనులును తొల్లి)
ARO: Pending
AVA: Pending

Ragam: Gujjari
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.


Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అన్ని పనులును తొల్లి అయినవి నీకు
సన్నలఁ దిరిగి నేమే సటలు సేసితిమి   ॥ పల్లవి ॥

మోము చూచి నవ్వె నాపె ముచ్చట నీతో నాడె
భామని యెవ్వరితోడిపాంగె మేల
చేముట్టి యితరు లిఁకఁ జేనకితే చవులౌనా
కామించి వచ్చిన మాదే కల్ల గాక       ॥ అన్ని ॥

వొఱపు గలాపె నిన్ను నొరసెఁ జన్నుల నిట్టె
యెఱఁగనివారిపొందు లేల నీకు
గుఱిగా నిన్నుఁబట్టితే కూళతన మిఁక రాదా
మఱచి నీతో నింతేసిమాటాడితిఁ గాక    ॥ అన్ని॥

పంతమే నెరపె నాపె పనులెల్లఁ జేసె నేఁడు
యింతకంటె నున్నదా యెవ్వరిమేలు
చెంతల శ్రీవేంకటేశ చేకొని కూడితి నన్ను
అంతలో వేగిరించితి నతిగాదు గాక     ॥ అన్ని॥

Pallavi

Anni panulunu tolli ayinavi nīku
sannalam̐ dirigi nēmē saṭalu sēsitimi

Charanams

1.Mōmu cūci navve nāpe muccaṭa nītō nāḍe
bhāmani yevvaritōḍipāṅge mēla
cēmuṭṭi yitaru lim̐kam̐ jēnakitē cavulaunā
kāmin̄ci vaccina mādē kalla gāka

2.Voṟapu galāpe ninnu norasem̐ jannula niṭṭe
yeṟam̐ganivāripondu lēla nīku
guṟigā ninnum̐baṭṭitē kūḷatana mim̐ka rādā
maṟaci nītō nintēsimāṭāḍitim̐ gāka

3.Pantamē nerape nāpe panulellam̐ jēse nēm̐ḍu
yintakaṇṭe nunnadā yevvarimēlu
centala śrīvēṅkaṭēśa cēkoni kūḍiti nannu
antalō vēgirin̄citi natigādu gāka


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.