Main Menu

Adugave Yimkaanu (అడుగవే యింకాను)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 597 | Keerthana 520 , Volume 13

Pallavi: Adugave Yimkaanu (అడుగవే యింకాను)
ARO: Pending
AVA: Pending

Ragam:Telugugambhodhi
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అడుగవే యింకాను ఆతనినే
వొడివట్టే విదాతని కొడఁబాటు గాదే     ॥ పల్లవి ॥

చిత్తము వచ్చిన సతి సేవలెల్లాఁ జేయఁగాను
పొత్తుగూడ నీవేమి కొప్పు ముడిచేవే
యిత్తల మొగమోటాన నేమీ ననకున్నాఁడింతే
తత్తరాన నాపెచేఁత యితవుగాదే      ॥ అడుగ ॥

కూరిమి సేయించుకొన్న కొమ్మ మాటలాడఁగాను
తూరి సందుచొచ్చేమి సుద్దులు చెప్పేవే
వీరువారు ననేరంటా నోరుచుకున్నాఁడింతే
యేరీతి నీవాడినాను యితవుగాదే     ॥ అడుగ ॥

యిటెప కూడివచ్చినట్టి యింతి సరసమాడఁగా
నట్టినడుమ నీవేమి నవ్వు నవ్వేవే
గట్టిగా శ్రీవేంకటేశుఁ గలసితివాతఁడు
యెట్టుయినాఁ జేకొనీఁ గాని యితవుగాదే   ॥ అడుగ ॥

Pallavi

Aḍugavē yiṅkānu ātaninē
voḍivaṭṭē vidātani koḍam̐bāṭu gādē

Charanams

1.Cittamu vaccina sati sēvalellām̐ jēyam̐gānu
pottugūḍa nīvēmi koppu muḍicēvē
yittala mogamōṭāna nēmī nanakunnām̐ḍintē
tattarāna nāpecēm̐ta yitavugādē

2.Kūrimi sēyin̄cukonna kom’ma māṭalāḍam̐gānu
tūri sanducoccēmi suddulu ceppēvē
vīruvāru nanēraṇṭā nōrucukunnām̐ḍintē
yērīti nīvāḍinānu yitavugādē

3.Yiṭepa kūḍivaccinaṭṭi yinti sarasamāḍam̐gā
naṭṭinaḍuma nīvēmi navvu navvēvē
gaṭṭigā śrīvēṅkaṭēśum̐ galasitivātam̐ḍu
yeṭṭuyinām̐ jēkonīm̐ gāni yitavugādē


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.