Main Menu

Erkiginavariki Himsa (ఎర్కిగినవారికి హింస)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 356 ; Volume No. 2

Copper Sheet No. 173

Pallavi: Erkiginavariki Himsa (ఎర్కిగినవారికి హింస)

Ragam: Malahari

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఎర్కిగినవారికి హింస లన్నియు మాని | మర్కి సత్యమాడితేను మాధవుడే దిక్కు ||

Charanams

|| కలుగు గారణములు కామక్రోధములు రేగ | వెలసినమాయావికార మది |
కలగగవలనదు కర్త లెవ్వరు గారు | తెలిసి వోరుచుకొంటే దేవుడే దిక్కు ||

|| పదార్థా లెదుట నిలుచు బంచేంద్రియాలు రేగ | వెదచల్లేటి మాయావికార మది |
పదరి పైకొనవద్దు పట్టితే బసలేదు | చెదరక వోరిచితే శ్రీపతే దిక్కు ||

|| సిరులు తానే వచ్చు చిత్తాన నాసలు రేగ | విరసపు మయావికార మది |
పరగ నలమేలమంగపతి శ్రీవేంకటేశ్వరు | శరణంటే నితనిచరణాలే దిక్కు ||

.


Pallavi

|| erxiginavAriki hiMsa lanniyu mAni | marxi satyamADitEnu mAdhavuDE dikku ||

Charanams

|| kalugu gAraNamulu kAmakrOdhamulu rEga | velasinamAyAvikAra madi |
kalagagavalanadu karta levvaru gAru | telisi vOrucukoMTE dEvuDE dikku ||

|| padArthA leduTa nilucu baMcEMdriyAlu rEga | vedacallETi mAyAvikAra madi |
padari paikonavaddu paTTitE basalEdu | cedaraka vOricitE SrIpatE dikku ||

|| sirulu tAnE vaccu cittAna nAsalu rEga | virasapu mayAvikAra madi |
paraga nalamElamaMgapati SrIvEMkaTESvaru | SaraNaMTE nitanicaraNAlE dikku ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.