Main Menu

Anni Suddulu Nerugu (అన్ని సుద్దులు నెరుగు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No.378 | Keerthana 463 , Volume 11

Pallavi: Anni Suddulu Nerugu (అన్ని సుద్దులు నెరుగు)
ARO: Pending
AVA: Pending

Ragam: Desalam
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.


Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అన్ని సుద్దులు నెరుఁగు నాతఁడే కాక
యెన్నికలు పలుమారు యే మెంచేనే నేను ॥ పల్లవి ॥

నివ్వెరగు వడి యుండి నే నే మనే నిన్ను
నవ్వలిమాటలు నన్ను నడుగ నేలా
దవ్వులఁ దనచేఁతుల తలపోయుచున్నదాన
యెవ్వరిమాటల కని యే మందు నేను   ॥ అన్ని॥

చెక్కుచేత నే నుండి నేనే దేమే నిన్ను
తక్కక నన్నేల మీరు తడవేరే
మొక్కలోన నాతనిమోము చూచె నిదే నేను
యెక్కువ తక్కువలకు నెంతదాన నేనూ  ॥ అన్ని॥

కలకల నవ్వుతాను కా దనే దేమే నిన్ను
చలపట్టి వల పేల చల్లు మనేరే
యెలమి శ్రీవెంకటేశుఁ డింతలోనె నన్నుఁ గూడె
యిల నాకు నెదు రేదే యిర వయితి నేనూ ॥ అన్ని॥

Pallavi

Anni suddulu nerum̐gu nātam̐ḍē kāka
yennikalu palumāru yē men̄cēnē nēnu

Charanams

1.Nivveragu vaḍi yuṇḍi nē nē manē ninnu
navvalimāṭalu nannu naḍuga nēlā
davvulam̐ danacēm̐tula talapōyucunnadāna
yevvarimāṭala kani yē mandu nēnu

2.Cekkucēta nē nuṇḍi nēnē dēmē ninnu
takkaka nannēla mīru taḍavērē
mokkalōna nātanimōmu cūce nidē nēnu
yekkuva takkuvalaku nentadāna nēnū

3.Kalakala navvutānu kā danē dēmē ninnu
calapaṭṭi vala pēla callu manērē
yelami śrīveṅkaṭēśum̐ ḍintalōne nannum̐ gūḍe
yila nāku nedu rēdē yira vayiti nēnū


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.