Main Menu

Aaparaadu Tamakamu Atte (ఆపరాదు తమకము అట్టె)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1253 | Keerthana 317 , Volume 22

Pallavi: Aaparaadu Tamakamu Atte (ఆపరాదు తమకము అట్టె)
ARO: Pending
AVA: Pending

Ragam: Telugu kambhodhi
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


ఆపరాదు తమకము అట్టె నిన్నుఁజూచి
మోపరాదా నీ కరములు నా చన్నులను  ॥ పల్లవి ॥

చోప్పుగా నెందాఁకా సుద్దు లడిగేవు మమ్ము
కప్పరాదా పచ్చడము గక్కన నీవు
అప్పటి విడేలిచ్చి ఆసల నేమివెట్టేవు
చెప్పి వూడిగాలేమైనాఁ జేయించుకొరాదా ॥ ఆప ॥

సారెసారె మాతోను సరసము లేమాడెవు
రారాదా పానుపుపైకి రంతులేఁటికి
వూరకె యేకతమున నుండి తమిరేఁచనేల
యీరాదా నీమోవితేనె లెంత నోరూరించేవు ॥ ఆప ॥

గుట్టుతోడ వలపులు గుబ్బతిలించనేఁటికి
పెట్టరాదా తమ్ములము పెనఁగనేల
అట్టె శ్రీవేంకటేశ అలమేల్‌మంగను నేను
గట్టిగా నన్నేలితి విక్కడనే వుండరాదా    ॥ ఆప ॥

Pallavi

Āparādu tamakamu aṭṭe ninnum̐jūci
mōparādā nī karamulu nā cannulanu

Charanams

1.Cōppugā nendām̐kā suddu laḍigēvu mam’mu
kapparādā paccaḍamu gakkana nīvu
appaṭi viḍēlicci āsala nēmiveṭṭēvu
ceppi vūḍigālēmainām̐ jēyin̄cukorādā

2.Sāresāre mātōnu sarasamu lēmāḍevu
rārādā pānupupaiki rantulēm̐ṭiki
vūrake yēkatamuna nuṇḍi tamirēm̐canēla
yīrādā nīmōvitēne lenta nōrūrin̄cēvu

3.Guṭṭutōḍa valapulu gubbatilin̄canēm̐ṭiki
peṭṭarādā tam’mulamu penam̐ganēla
aṭṭe śrīvēṅkaṭēśa alamēl‌maṅganu nēnu
gaṭṭigā nannēliti vikkaḍanē vuṇḍarādā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.