Main Menu

Amdaakaa Gaagina Ninnu (అందాకా గాగిన నిన్ను)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 381 | Keerthana 483 , Volume 11

Pallavi: Amdaakaa Gaagina Ninnu (అందాకా గాగిన నిన్ను)
ARO: Pending
AVA: Pending

Ragam: Samantham
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.


Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందాఁకాఁ గాఁగిన నిన్ను నన రాదు గా
పొందిక లైన మీఁద బుద్ది చెప్పేఁ గాని        ॥ పల్లవి ॥

వేడుక నీ రమణుఁడు విచ్చేసుదాఁకా నీ
వాడిన ట్టెల్లా మాకు నాడ వలెఁ గా
యీడుగా సమరితి మి మ్మిద్దరిఁ గూడఁగఁ జేసి
జోడుగా నీతిట్లకు సూడు వట్టెఁ గాని         ॥ అందాకా ॥

పక్కన మీలోన మొకబంగారు వాసినదాఁకా
వెక్కసపు నీసణఁగు వినవలెగా
చిక్కు వడ్డ మీలోని చిత్తము లేకము సేసి
దక్కిన నీచేఁత లెల్లాఁ దగఁ దిప్పేఁ గాని      ॥ అందాకా ॥

యీకడ నాతఁడు నిన్ను యిట్టె మన్నించినదాఁకా
నాకు నాకే నిన్నుఁ జూచి నవ్వవలెఁ గా
చేకొని యింతలోనె యాశ్రీవెంకటేశుఁడు గూడె
సాకిరి దెలిపి మీద సమ్మతించేఁ గాని       ॥ అందాకా ॥

Pallavi

Andām̐kām̐ gām̐gina ninnu nana rādu gā
pondika laina mīm̐da buddi ceppēm̐ gāni

Charanams

1.Vēḍuka nī ramaṇum̐ḍu viccēsudām̐kā nī
vāḍina ṭṭellā māku nāḍa valem̐ gā
yīḍugā samariti mi m’middarim̐ gūḍam̐gam̐ jēsi
jōḍugā nītiṭlaku sūḍu vaṭṭem̐ gāni

2.Pakkana mīlōna mokabaṅgāru vāsinadām̐kā
vekkasapu nīsaṇam̐gu vinavalegā
cikku vaḍḍa mīlōni cittamu lēkamu sēsi
dakkina nīcēm̐ta lellām̐ dagam̐ dippēm̐ gāni

3.Yīkaḍa nātam̐ḍu ninnu yiṭṭe mannin̄cinadām̐kā
nāku nākē ninnum̐ jūci navvavalem̐ gā
cēkoni yintalōne yāśrīveṅkaṭēśum̐ḍu gūḍe
sākiri delipi mīda sam’matin̄cēm̐ gāni


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.