Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
Copper Sheet No.972 | Keerthana 419, Volume 19
Pallavi:Ada Needaa Nadivo Ramanudu (ఆడా నీడా నదివో రమణుడు)
ARO: Pending
AVA: Pending
Ragam:Nagavarali
Talam: Unknown
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
ఆడా నీడా నదివో రమణుఁడు
వేడుకలు రేఁచీ వింటి నేననవే ॥పల్లవి॥
కానీకానీ కసుగాటుమాఁటలు
నానఁబెట్టీని నాతోను
రానీపోనీ రాజస మెఁతైనా
మానఁడెంతయినా మఱవకుమనవే ॥ ఆడా ॥
మేలుమేలు మేనరికమే నాకుఁ
జాలాఁ గట్టెను సరసానకు
మూలమూలా ముసిముసినవ్వులు
చాలుకొనెనట సరిదాఁకెననవే ॥ ఆడా ॥
నవ్వి నవ్వి నను శ్రీ వేంకటపతి
జవ్వనము రేఁచి సరిఁగూడెను
దవ్వులటు మాని దగ్గరి నా వద్దఁ
బవ్వళించెను పదరకుమనవే ॥ ఆడా ॥
Pallavi
Āḍā nīḍā nadivō ramaṇum̐ḍu
vēḍukalu rēm̐cī viṇṭi nēnanavē
Charanams
1.Kānīkānī kasugāṭumām̐ṭalu
nānam̐beṭṭīni nātōnu
rānīpōnī rājasa mem̐tainā
mānam̐ḍentayinā maṟavakumanavē
2.Mēlumēlu mēnarikamē nākum̐
jālām̐ gaṭṭenu sarasānaku
mūlamūlā musimusinavvulu
cālukonenaṭa saridām̐kenanavē
3.Navvi navvi nanu śrī vēṅkaṭapati
javvanamu rēm̐ci sarim̐gūḍenu
davvulaṭu māni daggari nā vaddam̐
bavvaḷin̄cenu padarakumanavē
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
No comments yet.