Main Menu

Anniyu Neeyamde Amarevata (అన్నియు నీయందే అమరెవట)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1402 | Keerthana 7 , Volume 24

Pallavi: Anniyu Neeyamde Amarevata (అన్నియు నీయందే అమరెవట)
ARO: Pending
AVA: Pending

Ragam: Desalam
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.


Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అన్నియు నీయందే అమరెనట
కన్నియ ఇందుకు మారుగత చెప్పవే  ॥ పల్లవి ॥

కలువలు వికసింపఁ గమలములై తోఁచె
గలికి విన్నిట నీకత చెప్పవే
అలులంటా బడిఁబోతే అన్నయు నీలములాయ
కలగాదు ఇది యొక్కకత చెప్పవే     ॥ అన్ని ॥

జక్కవలు గండుమీది సరిఁ బైడికుండలాయ
గక్కన విచారించి కత చెప్పవే
మక్కువతో బులినాలు మదనచక్రములాయ
కక్కసము మాని నాకీకత చెప్పవే   ॥ అన్ని ॥

ఆకసము చూడజూడ నదె సింహమాయ నట
కాకుగాదు ది యొక్కకత చెప్పవే
యీకడను శ్రీవేంకటేశుఁడను నే నిన్ను
పై కొన్న దిది యొక్కకత చెప్పవే   ॥ అన్ని ॥

Pallavi

Anniyu nīyandē amarenaṭa
kanniya induku mārugata ceppavē

Charanams

1.Kaluvalu vikasimpam̐ gamalamulai tōm̐ce
galiki vinniṭa nīkata ceppavē
alulaṇṭā baḍim̐bōtē annayu nīlamulāya
kalagādu idi yokkakata ceppavē

2.Jakkavalu gaṇḍumīdi sarim̐ baiḍikuṇḍalāya
gakkana vicārin̄ci kata ceppavē
makkuvatō bulinālu madanacakramulāya
kakkasamu māni nākīkata ceppavē

3.Ākasamu cūḍajūḍa nade sinhamāya naṭa
kākugādu di yokkakata ceppavē
yīkaḍanu śrīvēṅkaṭēśum̐ḍanu nē ninnu
pai konna didi yokkakata ceppavē


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.