Main Menu

Anaraadu Gaaka Ninnu (అనరాదు గాక నిన్ను)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1173 | Keerthana 367 , Volume 21

Pallavi: Anaraadu Gaaka Ninnu (అనరాదు గాక నిన్ను)
ARO: Pending
AVA: Pending

Ragam:Kambhodi
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అనరాదు గాక నిన్ను ఆయములు చూపి మోపి
ఘనుఁడవైతే పాపము కలపేవా నీవు    ॥ పల్లవి ॥

శిరసు వంచుకుందాన సిగ్గువడివున్నదాన
కరఁగుచు నాపై నేల కాలు వేసేవు
సరుగన నెఁతైనా మజ్జన మవధరించవు
దొరవైతే నేసినట్టిదోసములు వాసునా   ॥ అన ॥

కలయక వున్నదాన కడనిట్టే వున్నదాన
యెలమిఁ దమ్ములము నాకేల పెట్టేవు
కలవి మోవి యెంగిలి కడుగకో వెఁతైనా
యిలయేలేవాఁడవైతే నెంగిలి లేదా    ॥ అన ॥

అంటఁగాక వున్నదాన ఆనవెట్టుచున్నదాన
జంటగాఁ గాఁగిటఁ బట్టి సారెఁ గూడేవు
నంటున శ్రీవేంకటేశ నామతక మెఱఁగవు
దంటవయసువాఁడవైతే తప్పొప్పు లేదా ॥ అన ॥

Pallavi

Anarādu gāka ninnu āyamulu cūpi mōpi
ghanum̐ḍavaitē pāpamu kalapēvā nīvu

Charanams

1.Śirasu van̄cukundāna sigguvaḍivunnadāna
karam̐gucu nāpai nēla kālu vēsēvu
sarugana nem̐tainā majjana mavadharin̄cavu
doravaitē nēsinaṭṭidōsamulu vāsunā

2.Kalayaka vunnadāna kaḍaniṭṭē vunnadāna
yelamim̐ dam’mulamu nākēla peṭṭēvu
kalavi mōvi yeṅgili kaḍugakō vem̐tainā
yilayēlēvām̐ḍavaitē neṅgili lēdā

3.Aṇṭam̐gāka vunnadāna ānaveṭṭucunnadāna
jaṇṭagām̐ gām̐giṭam̐ baṭṭi sārem̐ gūḍēvu
naṇṭuna śrīvēṅkaṭēśa nāmataka meṟam̐gavu
daṇṭavayasuvām̐ḍavaitē tappoppu lēdā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.