Main Menu

Amganachesinapunya Mamdakapodu (అంగనచేసినపుణ్య మందకపోదు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1141 | Keerthana 61, Volume 24

Pallavi:Amganachesinapunya Mamdakapodu (అంగనచేసినపుణ్య మందకపోదు)
ARO: Pending
AVA: Pending

Ragam:Malavi
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అంగన చేసిన పుణ్య మందకపోదు
చెంగటఁ జూడరమ్మ చెలులాల మీరు       ॥పల్లవి॥

దొంతరపూవులపూజ తొయ్యలి సేయఁగఁబోలు
చింతతో నిట్టె చేయి చేర్చె నేఁడు
యింతి నీలపురాసు లిలఁ జూరలియ్యఁబోలు
చెంతఁ దురుమటు జారి చిక్కువడె నదివో    ॥అంగ॥

దిట్టయై కోరి యఖండదీప మెత్తఁగఁబోలు
నిట్టచూపే చూచీని నివ్వెరగై
జట్టిగొని పన్నీటఁ జలిపంది రిడఁబోలు
వుట్టిపడి చెమటల నోలలాడె నదివో       ॥అంగ॥

వనిత మోవిపండు వాయనమియ్యఁగఁబోలు
మొనసి శ్రీవేంకటేశు మోవి చేకొనె
తనివోక చెప్పరానితపము సేయఁగఁబోలు
యెనసి ఇద్దరుఁ గూడి యేకమై రిదివో       ॥అంగ॥


Pallavi

Aṅgana cēsina puṇya mandakapōdu
ceṅgaṭam̐ jūḍaram’ma celulāla mīru

Charanams

1.Dontarapūvulapūja toyyali sēyam̐gam̐bōlu
cintatō niṭṭe cēyi cērce nēm̐ḍu
yinti nīlapurāsu lilam̐ jūraliyyam̐bōlu
centam̐ durumaṭu jāri cikkuvaḍe nadivō

2.Diṭṭayai kōri yakhaṇḍadīpa mettam̐gam̐bōlu
niṭṭacūpē cūcīni nivveragai
jaṭṭigoni pannīṭam̐ jalipandi riḍam̐bōlu
vuṭṭipaḍi cemaṭala nōlalāḍe nadivō

3. Vanita mōvipaṇḍu vāyanamiyyam̐gam̐bōlu
monasi śrīvēṅkaṭēśu mōvi cēkone
tanivōka cepparānitapamu sēyam̐gam̐bōlu
yenasi iddarum̐ gūḍi yēkamai ridivō


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.