Main Menu

Allavaare Sarasamulaadukoneru (అల్లవారే సరసములాడుకొనేరు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1265 | Keerthana 389 , Volume 22

Pallavi: Allavaare Sarasamulaadukoneru (అల్లవారే సరసములాడుకొనేరు)
ARO: Pending
AVA: Pending

Ragam:Salanga nata
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.


Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అల్లవారే సరసములాడుకొనేరు
వెల్లవిరియైనట్టి వేడుకకాండ్లె         ॥ పల్లవి ॥

గద్దెమీఁద నున్నవారు కాంతయు రమణుఁడును
పెద్దరికములకే పెనఁగేరు
వొద్దికైననేరుపుల నొకరొకరి నెంచితే
ఇద్దరి కిద్దరే సాటి ఇన్నిటాను జాణలే     ॥ అల్ల ॥

తెరలొ నున్నవారు దేవియు దేవరవలె
దొరతనపుఁబంతాల దులఁదూఁగేరు
సరి నెంచిచూచితే చక్కఁదనములయందు
పిరుతియ్య కొండొరులు పెచ్చువెరిగేరే    ॥ అల్ల ॥

అలముకవున్నవారు అల్లియుఁ దామరవలె
పిలువుఁ బ్రియములతోఁ బెండ్లాడేరు
అలమేలుమంగ యీకె అతఁడు శ్రీవేంకటేశుఁ-
డలరీ తానూఁదాను నమరివున్నారే     ॥ అల్ల ॥

Pallavi

Allavārē sarasamulāḍukonēru
vellaviriyainaṭṭi vēḍukakāṇḍle

Charanams

1.Gaddemīm̐da nunnavāru kāntayu ramaṇum̐ḍunu
peddarikamulakē penam̐gēru
voddikainanērupula nokarokari nen̄citē
iddari kiddarē sāṭi inniṭānu jāṇalē

2.Teralo nunnavāru dēviyu dēvaravale
doratanapum̐bantāla dulam̐dūm̐gēru
sari nen̄cicūcitē cakkam̐danamulayandu
pirutiyya koṇḍorulu peccuverigērē

3.Alamukavunnavāru alliyum̐ dāmaravale
piluvum̐ briyamulatōm̐ beṇḍlāḍēru
alamēlumaṅga yīke atam̐ḍu śrīvēṅkaṭēśum̐-
ḍalarī tānūm̐dānu namarivunnārē


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.