Main Menu

Amtekaadaa Mari (అంతేకాదా మరి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1009 | Keerthana 54 , Volume 20

Pallavi: Amtekaadaa Mari (అంతేకాదా మరి)
ARO: Pending
AVA: Pending

Ragam: Bhairavi
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అంతేకాదా మరి ఆయఁగా పని
చెంతఁ జక్కనివా రూరఁ జేరివుండఁ బాసెనా   ॥ పల్లవి ॥

ఔరా నీపగటు ఆయము లంటవచ్చేవు
మారుమాటాడకుంటేనే మన సిస్తినా
సారెనేల పట్టేవు చక్కనుండేవో వుండవో
నేరిచి మా వారు నన్ను నీకుఁగానే కనిరా    ॥ అంతే ॥

అద్దో నీ బలువు అద్దలించి పిలిచేవు
వద్దన జాలకుంటేనే వసమైతినా
వొద్దువోదా నీకదేమి బూతులనే గొఱఁగేవు
బుద్దిలో(లే)నిమరుఁడు నీపొరుగే కాఁ జేసెనా ॥ అంతే ॥

మేలువో నీతగవు మించి నన్నుఁ గూడేవు
మేలవడకుంటేనే మెచ్చనైతినా
పాలించి శ్రీవేంకటేశ పకపకనవ్వేవు
పాలవంటివయను నీపాలికిట్టె దక్కెనా    ॥ అంతే ॥


Pallavi

Antēkādā mari āyam̐gā pani
centam̐ jakkanivā rūram̐ jērivuṇḍam̐ bāsenā

Charanams

1.Aurā nīpagaṭu āyamu laṇṭavaccēvu
mārumāṭāḍakuṇṭēnē mana sistinā
sārenēla paṭṭēvu cakkanuṇḍēvō vuṇḍavō
nērici mā vāru nannu nīkum̐gānē kanirā

2.Addō nī baluvu addalin̄ci pilicēvu
vaddana jālakuṇṭēnē vasamaitinā
vodduvōdā nīkadēmi būtulanē goṟam̐gēvu
buddilō(lē)nimarum̐ḍu nīporugē kām̐ jēsenā

3.Mēluvō nītagavu min̄ci nannum̐ gūḍēvu
mēlavaḍakuṇṭēnē meccanaitinā
pālin̄ci śrīvēṅkaṭēśa pakapakanavvēvu
pālavaṇṭivayanu nīpālikiṭṭe dakkenā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.