Main Menu

Amgadibettevayasu Adiyaala (అంగడిబెట్టేవయసు అడియాల)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1179 | Keerthana 404, Volume 21

Pallavi:Amgadibettevayasu Adiyaala (అంగడిబెట్టేవయసు అడియాల)
ARO: Pending
AVA: Pending

Ragam:Desakshi
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అంగడిఁ బెట్టే వయసు అడియాల మానునే
బెంగతనాన నుండినాఁ బెడరేఁచుఁ గాక     ॥ పల్లవి ॥

వాసికి నెంతలిగినా వలపేల తక్కువౌను
ఆసలతోఁ జిగిరించి అలరుఁగాక
యీసున నెంతదిట్టినా ఇంపులేల కొంచమౌను
వేసరనిపులకలై విఱ్ఱవీఁగుఁగాక          ॥ అంగ ॥

ఆకడిమోమెఁతైనా ఆయమేల వూరకుండు
దీకొని తమకమై తిమురుఁగాక
చేకొని మాటాడకుంటే చిత్తమేల మరపించు
కాకుసేసి లోలోనె కరఁగించుఁగాక        ॥ అంగ ॥

చేయి చాఁచకుంటేను సెలవి నవ్వేల వుండు
తోయరానిసరసమై తొడరుఁగాక
యీయెడ శ్రీవేంకటేశుఁ డింతలోనె నిన్నుఁ గూడె
వేయిటికి నీరతులు వింతసేసుఁగాక      ॥ అంగ ॥


Pallavi

Aṅgaḍim̐ beṭṭē vayasu aḍiyāla mānunē
beṅgatanāna nuṇḍinām̐ beḍarēm̐cum̐ gāka

Charanams

1.Vāsiki nentaliginā valapēla takkuvaunu
āsalatōm̐ jigirin̄ci alarum̐gāka
yīsuna nentadiṭṭinā impulēla kon̄camaunu
vēsaranipulakalai viṟṟavīm̐gum̐gāka

2.Ākaḍimōmem̐tainā āyamēla vūrakuṇḍu
dīkoni tamakamai timurum̐gāka
cēkoni māṭāḍakuṇṭē cittamēla marapin̄cu
kākusēsi lōlōne karam̐gin̄cum̐gāka

3.Cēyi cām̐cakuṇṭēnu selavi navvēla vuṇḍu
tōyarānisarasamai toḍarum̐gāka
yīyeḍa śrīvēṅkaṭēśum̐ ḍintalōne ninnum̐ gūḍe
vēyiṭiki nīratulu vintasēsum̐gāka


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.