Main Menu

Aliginayalukellaa Naracheta (అలిగినయలుకెల్లా నరచేత)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 982 | Keerthana 479 , Volume 19

Pallavi: Aliginayalukellaa Naracheta (అలిగినయలుకెల్లా నరచేత)
ARO: Pending
AVA: Pending

Ragam: Varali
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.


Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అలిగిన యలుకెల్లా నరచేత నున్న దిదె
తలపోసి చూచుకొంటే తనకేమి బాఁతే  ॥ పల్లవి ॥

కుప్పవడ్డయలకలు కుమ్మరింపుఁ జెమటలు
చిప్పిలు మోవితేనెలు సేనాసేన
రెప్పలతుద కెంపు రేసువడ్డచల్లజంపు
దప్పిదేరీ నీవియెల్లా తనకేమి బాఁతే   ॥ అలి ॥

మాసినట్టి పై చెఱఁగు మంతనములో కరఁగు
పోసపు బాస పోఁకకుఁ బుట్టెడేసి
వేసర నీకుంటెనులు వేవేలు వెంటెనలు
తాన వేసి చూచితే తనకేమి బాఁతే    ॥ అలి ॥

కాఁగిటకలయికలు కందున అలయికలు
చేఁగలవాని చెట్టునఁ జేటఁడేసి
ఆఁగి కూడెను శ్రీ వేంకటాదిపుఁడు నను నిట్టె
దాఁగరానిసరసాలు తనకేమి బాఁతే   ॥ అలి ॥

Pallavi

Aligina yalukellā naracēta nunna dide
talapōsi cūcukoṇṭē tanakēmi bām̐tē

Charanams

1.Kuppavaḍḍayalakalu kum’marimpum̐ jemaṭalu
cippilu mōvitēnelu sēnāsēna
reppalatuda kempu rēsuvaḍḍacallajampu
dappidērī nīviyellā tanakēmi bām̐tē

2.Māsinaṭṭi pai ceṟam̐gu mantanamulō karam̐gu
pōsapu bāsa pōm̐kakum̐ buṭṭeḍēsi
vēsara nīkuṇṭenulu vēvēlu veṇṭenalu
tāna vēsi cūcitē tanakēmi bām̐tē

3.Kām̐giṭakalayikalu kanduna alayikalu
cēm̐galavāni ceṭṭunam̐ jēṭam̐ḍēsi
ām̐gi kūḍenu śrī vēṅkaṭādipum̐ḍu nanu niṭṭe
dām̐garānisarasālu tanakēmi bām̐tē


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.