Main Menu

Gora vidarana (ఘోర విదారణ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 68; Volume No.1

Copper Sheet No. 11

Pallavi: Gora vidaarana (ఘోర విదారణ)

Ragam: Naata

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Gora vidarana | ఘోర విదారణ     
Aulbum: Private | Voice: K.Balakrishna Prasad


Awaiting Contributions.

.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


pallavi

|| ఘోర విదారణ నారసింహనీ | నీ రూపముతో నెట్లుండితివో ||

Charanams

|| ఉడికెడి కోపపుటూర్పుల గొండలు | పొడివొడియై నభమున కెగయ |
బెడిదపు రవమున పిడుగులు దొరుగగ | యెడనెడ నీవపుటెట్లుండితివో ||

|| కాలానలములు గక్కున యన | జ్వాలల నిప్పులు చల్లుచును |
ఫాలాక్షముతో బ్రహ్మాణ్డ కోట్ల | కేలికవై నేవెటులుండితివో ||

|| గుటగుట రవములు కుత్తిక గులుకుచు | గిటగిట బండ్లు గీటుచును |
తటతట బెదవులు దవడల వణకగ | ఇటువలె నీవపుడెట్లుండితివో ||

|| గోళ్ళ మెరుగుల కొంకుల పెదపెద | వేళ్ళ దిక్కులు వెదుకుచును |
నీళ్ళ తీగలు విగుడగ నోరను- | చ్చిళ్ళు గమ్మగ నెట్లుండితివో ||

|| హిరణ్యకశిపుని నేపడచి భయం- | కర రూపముతో గడుమెరసి |
తిరు వేంకట గిరి దేవుడ నీవిక | యిరవు కొన్న నాడెట్లుండితివో ||

.

pallavi

|| GOra vidAraNa nArasiMhanI | nI rUpamutO neTluMDitivO ||

Charanams

|| uDikeDi kOpapuTUrpula goMDalu | poDipoDiyai naBamuna kegaya |
beDidapu ravamuna piDugulu dorugaga | yeDaneDa nIvapuTeTluMDitivO ||

|| kAlAnalamulu gakkuna yana | jvAlala nippulu callucunu |
PAlAkShamutO brahmANDa kOTla | kElikavai nEveTuluMDitivO ||

|| guTaguTa ravamulu kuttika gulukucu | giTagiTa baMDlu gITucunu |
taTataTa bedavulu davaDala vaNakaga | iTuvale nIvapuDeTluMDitivO ||

|| gOLLa merugula koMkula pedapeda | vELLa dikkulu vedukucunu |
nILLa tIgalu viguDaga nOranu- | cciLLu gammaga neTluMDitivO ||

|| hiraNyakaSipuni nEpaDaci BayaM- | kara rUpamutO gaDumerasi |
tiru vEMkaTa giri dEvuDa nIvika | yiravu konna nADeTluMDitivO ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.