Main Menu

Itade yitade (ఈతడే యీతడే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 371 ; Volume No.2

Copper Sheet No. 175

Pallavi: Itade yitade (ఈతడే యీతడే)

Ragam: Salanga nata

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| ఈతడే యీతడే నుండి యెంత యెంచిచూచి |
చేతనే వరాలిచ్చీ శేషాచలేశుడు ||

Charanams

|| విశ్వరూపపుబ్రహ్మము విరాట్టయినబ్రహ్మము |
ఐశ్వర్యస్వరా ట్టాసామ్రాట్టయినబ్రహ్మము |
శాశ్వతబ్రహ్మాండాలు శరీరమైనబ్రహ్మము |
యీశ్వరుడై మహారాట్టై యిందరిలో బ్రహ్మము ||

|| సూర్యునిలో తేజము సోమునిలో తేజము |
శౌర్యపుటనలునిభాస్వత్తేజము |
కార్యపుటవతారాల గనుగొనేతేజము |
వీర్యపుటెజ్ౙభాగాలవిష్ణునామతేజము ||

|| పరపురుషమూర్తి ప్రకౄతియైనమూర్తి |
గరిమతో మహదహంకారమూరితి |
ధర బంచతన్మాత్రలు తత్త్వము లైనమూరితి |
గరుడానంత సేవేశకర్తయైనమూరితి ||

|| భాగవతపుదైవము భారతములో దైవము |
సాగినపురాణవేదశాస్త్రదైవము |
పోగులైన బ్రహ్మలను బొడ్డున గన్నదైవము |
శ్రీగలిగి భూపతైన శ్రీవేంకటదైవము ||

.

Pallavi

|| ItaDE yItaDE nuMDi yeMta yeMcicUci |
cEtanE varAliccI SEShAcalESuDu ||

Charanams

|| viSvarUpapubrahmamu virATTayinabrahmamu |
aiSvaryasvarA TTAsAmrATTayinabrahmamu |
SASvatabrahmAMDAlu SarIramainabrahmamu |
yISvaruDai mahArATTai yiMdarilO brahmamu ||

|| sUryunilO tEjamu sOmunilO tEjamu |
SauryapuTanaluniBAsvattEjamu |
kAryapuTavatArAla ganugonEtEjamu |
vIryapuTej~jaBAgAlaviShNunAmatEjamu ||

|| parapuruShamUrti prakRutiyainamUrti |
garimatO mahadahaMkAramUriti |
dhara baMcatanmAtralu tattvamu lainamUriti |
garuDAnaMta sEvESakartayainamUriti ||

|| BAgavatapudaivamu BAratamulO daivamu |
sAginapurANavEdaSAstradaivamu |
pOgulaina brahmalanu boDDuna gannadaivamu |
SrIgaligi BUpataina SrIvEMkaTadaivamu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.