Main Menu

Amme Dokatiyu Nasimalone Dokati (అమ్మే దొకటియు నసిమలోనె దొకటి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 756 | Keerthana 327 , Volume 16

Pallavi:Amme Dokatiyu Nasimalone Dokati (అమ్మే దొకటియు నసిమలోనె దొకటి)
ARO: Pending
AVA: Pending

Ragam:Lalitha
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అమ్మేటి దొకటియు నసిమలోని దొకటి
యిమ్ముల నీయందే కంటి మిదివో దిష్టాంతము   ॥ పల్లవి ॥

మతిలో నొకటి వెట్టి మాట వేరొక టాడేటిఁ
మతకారి నిన్ను దూర మావసములా
తతి సగము సింహము తగునరుఁడౌ సగఁ
మితవుగఁ గైకొంటి విదివో దిష్టాంతము       ॥ అమ్మే॥

సెలవులనే నవ్వులు సేసేసేఁతలు వేరె
బలువుఁడ నీతోడి పంతము గద్దా
యిల దేవకికిఁ బుట్టి యెశోదకొడుక వైతిఁ
వెలమి నీసుద్దులకు నిదివో దిష్టాంతము     ॥ అమ్మే॥

నేరువు నీ కొకచోట నిజము నేఁడొకచోట
కోరి శ్రీవేంకటేశుఁడ కూడితి నన్ను
గోరపాతాళాన నుండి కొండ మీఁద నిక్కితివి
యీరీతి నీగుణముల కిదివో దిష్టాంతము      ॥ అమ్మే ॥

Pallavi

Am’mēṭi dokaṭiyu nasimalōni dokaṭi
yim’mula nīyandē kaṇṭi midivō diṣṭāntamu

Charanams

1.Matilō nokaṭi veṭṭi māṭa vēroka ṭāḍēṭim̐
matakāri ninnu dūra māvasamulā
tati sagamu sinhamu tagunarum̐ḍau sagam̐
mitavugam̐ gaikoṇṭi vidivō diṣṭāntamu

2.Selavulanē navvulu sēsēsēm̐talu vēre
baluvum̐ḍa nītōḍi pantamu gaddā
yila dēvakikim̐ buṭṭi yeśōdakoḍuka vaitim̐
velami nīsuddulaku nidivō diṣṭāntamu

3.Nēruvu nī kokacōṭa nijamu nēm̐ḍokacōṭa
kōri śrīvēṅkaṭēśum̐ḍa kūḍiti nannu
gōrapātāḷāna nuṇḍi koṇḍa mīm̐da nikkitivi
yīrīti nīguṇamula kidivō diṣṭāntamu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.