Main Menu

Appudu Cucedivo (అప్పుడు చూచేదివో)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 117; Volume No.2

Copper Sheet No. 120

Pallavi: Appudu Cucedivo (అప్పుడు చూచేదివో)

Ragam: Bhoopalam

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| అప్పుడు చూచేదివో అధికుల నధముల | తప్పక యెచ్చరి యిదే తలచవో మనసా ||

charanams

|| కొండలవంటిపనుల కోరి ముంచుకుంటే నూర- | కుండి కికొననివాడే యోగీంద్రుడు |
నిండినకోపములకు నెపములు గలిగితే | దండితో గలగనియాతడే ధీరుడు ||

|| సూదులవంటిమాటలు సొరిది జెవి సోకితే | వాదులువెట్టుకొననివాడే దేవుడు |
పాదుకొన్నసంసారబంధము నోరూరించితే | ఆదిగొని మత్తుడు గానట్టివాడే పుణ్యుడు ||

|| గాలాలవంటియాసల కడు దగిలి తీసితే | తాలిమితో గదలనాతడే ఘనుడు |
మేలిమి శ్రీవేంకటేశుమీద భారము వేసుక | వీలక తనలో విర్క్ర్కవీగువాడే నిత్యుడు ||
.


Pallavi

|| appuDu cUcEdivO adhikula nadhamula | tappaka yeccari yidE talacavO manasA ||

Charanams

|| koMDalavaMTipanula kOri muMcukuMTE nUra- | kuMDi kikonanivADE yOgIMdruDu |
niMDinakOpamulaku nepamulu galigitE | daMDitO galaganiyAtaDE dhIruDu ||

|| sUdulavaMTimATalu soridi jevi sOkitE | vAduluveTTukonanivADE dEvuDu |
pAdukonnasaMsArabaMdhamu nOrUriMcitE | Adigoni mattuDu gAnaTTivADE puNyuDu ||

|| gAlAlavaMTiyAsala kaDu dagili tIsitE | tAlimitO gadalanAtaDE GanuDu |
mElimi SrIvEMkaTESumIda BAramu vEsuka | vIlaka tanalO virxrxavIguvADE nityuDu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.