Main Menu

Annitaa Dannu Joochuko (అన్నిటా దన్ను జూచుకొ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No.389 | Keerthana 533 , Volume 11

Pallavi: Annitaa Dannu Joochuko (అన్నిటా దన్ను జూచుకొ)
ARO: Pending
AVA: Pending

Ragam: salangam
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అన్నిటాఁ దన్నుఁ జూచుకొమ్మనరే మీరు
పున్నమచంద్రు వెన్నెల భూమి కెల్లాఁ గాదా ॥ పల్లవి ॥

యెంత నన్ను బుజ్జగించి యెటువలెఁ బెట్టు కున్నా
అంతయునుఁ దనమే లనరే మీరు
పొంతనె పాదాలమీఁదఁ బూజించినపెద్దరికె
మంతట దేహన కెక్కు నదియే కాదా     ॥ అన్నిటా ॥

సారె సారె దా నెంత చనవు నా కిచ్చినాను
ఆరయఁ దనలాభమో అనరే మీరు
నేరుపుతో వేళ్లపై నీళ్లెల్లాఁ బోసితేను
కూరిమినా తని వెల్లాఁ గొనలకే కాదా     ॥ అన్నిటా ॥

సరి నన్నుఁ గూడి నా మైచలు వెంత వేసినాను
ఆరిది తనకె పుణ్య మనరే మీరు
యిర వై శ్రీ వేంకటేశుఁ డింత వేసి నన్నుఁ గూడె
మరిగె పండ్లతీపు మాకు వల్లఁ గాదా    ॥ అన్నిటా ॥

Pallavi

Anniṭām̐ dannum̐ jūcukom’manarē mīru
punnamacandru vennela bhūmi kellām̐ gādā

Charanams

1.Yenta nannu bujjagin̄ci yeṭuvalem̐ beṭṭu kunnā
antayunum̐ danamē lanarē mīru
pontane pādālamīm̐dam̐ būjin̄cinapeddarike
mantaṭa dēhana kekku nadiyē kādā

2.Sāre sāre dā nenta canavu nā kiccinānu
ārayam̐ danalābhamō anarē mīru
nēruputō vēḷlapai nīḷlellām̐ bōsitēnu
kūriminā tani vellām̐ gonalakē kādā

3.Sari nannum̐ gūḍi nā maicalu venta vēsinānu
āridi tanake puṇya manarē mīru
yira vai śrī vēṅkaṭēśum̐ ḍinta vēsi nannum̐ gūḍe
marige paṇḍlatīpu māku vallam̐ gādā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.