Main Menu

Ante Pani Galite (అంతే పని గలితే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1720 | Keerthana 120 , Volume 27

Pallavi: Ante Pani Galite (అంతే పని గలితే)
ARO: Pending
AVA: Pending

Ragam: Padi
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అంతే పని గలితే నానతీవయ్యా
వింతవారమా నేము వెఱపేలయ్యా    ॥ పల్లవి ॥

తలఁపు లేకములైతే తగవుకుఁ బనిలేదు
చెలులసాకిరులేల చెప్పేవయ్యా
నిలుచున్నాఁడ వప్పటి నీ కెంత పనిగద్దో
యెలమి మాతో జోలి యెందాఁకానయ్యా   ॥ అంతే ॥

బాసలే నీజములైతే పదరఁగఁ బనిలేదు
గోసనాసగా వేఁడుకొన నేలయ్యా
ఆసపడ్డాఁడవు నీవు అడ్డమాడ దోసము
సేసపాలదాన నీ చిత్తమిఁకనయ్యా    ॥ అంతే ॥

కూడిన యిప్పటిమీఁద కొసరఁగఁ బనిలేదు
నోడలఁ బెట్టుచుఁ జెక్కునొక్కనేలయ్యా
యీడనే శ్రీ వేంకటేశ యెనసితివి పాయపు
వీడెమిచ్చెలసితివి వేగినంతానయ్యా   ॥ అంతే ॥


Pallavi

Antē pani galitē nānatīvayyā
vintavāramā nēmu veṟapēlayyā

Charanams

1.Talam̐pu lēkamulaitē tagavukum̐ banilēdu
celulasākirulēla ceppēvayyā
nilucunnām̐ḍa vappaṭi nī kenta panigaddō
yelami mātō jōli yendām̐kānayyā

2.Bāsalē nījamulaitē padaram̐gam̐ banilēdu
gōsanāsagā vēm̐ḍukona nēlayyā
āsapaḍḍām̐ḍavu nīvu aḍḍamāḍa dōsamu
sēsapāladāna nī cittamim̐kanayyā

3.Kūḍina yippaṭimīm̐da kosaram̐gam̐ banilēdu
nōḍalam̐ beṭṭucum̐ jekkunokkanēlayyā
yīḍanē śrī vēṅkaṭēśa yenasitivi pāyapu
vīḍemiccelasitivi vēginantānayyā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.