Main Menu

Aakeku Neeku Delusu (ఆకెకు నీకుఁ దెలుసు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1721 | Keerthana 124 , Volume 27

Pallavi: Aakeku Neeku Delusu (ఆకెకు నీకుఁ దెలుసు)
ARO: Pending
AVA: Pending

Ragam: Palavanjaram
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


ఆకెకు నీకుఁ దెలుసు నన్నిపనులు
యీ కడ మమ్ము నట్టె యేమి చూచేవయ్యా      ॥ పల్లవి ॥

కతకఱచిన మాట కలికి నీతో నాడె
యితవుగా నవ్వితిని ఇందుకు నీవు
రతికెక్కితిరి మీరు రచ్చల నిన్నిటా నేఁడు
చతురత మమ్ము నేమి సారెఁ జూచేవయ్యా      ॥ ఆకె ॥

సేయరాని చేఁత నీ చెక్కుల నట్టె సేసె
చాయలకు నీవవి సమ్మతించితి
బాయిటఁ బడెను మీ పై పై వలపులెల్లా
మీయెడ నీవు మమ్ము నేమి చూచేవయ్యా      ॥ ఆకె ॥

కనురెప్ప మఱఁగైతే కాఁగిలించుకొనె నాపె
మనసిచ్చి, కరఁగె నీ మర్మములు
ననిచి శ్రీ వేంకటేశ నన్నుఁ గూడితివి యిట్టె
యినుమడించెను మోహ మేమి చూచేవయ్యా    ॥ ఆకె ॥

Pallavi

Ākeku nīkum̐ delusu nannipanulu
yī kaḍa mam’mu naṭṭe yēmi cūcēvayyā

Charanams

1.Katakaṟacina māṭa kaliki nītō nāḍe
yitavugā navvitini induku nīvu
ratikekkitiri mīru raccala ninniṭā nēm̐ḍu
caturata mam’mu nēmi sārem̐ jūcēvayyā

2.Sēyarāni cēm̐ta nī cekkula naṭṭe sēse
cāyalaku nīvavi sam’matin̄citi
bāyiṭam̐ baḍenu mī pai pai valapulellā
mīyeḍa nīvu mam’mu nēmi cūcēvayyā

3.Kanureppa maṟam̐gaitē kām̐gilin̄cukone nāpe
manasicci, karam̐ge nī marmamulu
nanici śrī vēṅkaṭēśa nannum̐ gūḍitivi yiṭṭe
yinumaḍin̄cenu mōha mēmi cūcēvayyā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.