Main Menu

Aduvaara Me Manemu Atte (ఆడువార మే మనేము అట్టె)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 399 | Keerthana 589 , Volume 11

Pallavi:Aduvaara Me Manemu Atte (ఆడువార మే మనేము అట్టె)
ARO: Pending
AVA: Pending

Ragam:Salangam
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


ఆఁడువార మే మనేము అట్టె నీ వేమి సేసినా
నేఁడు పుణ్యపాపాలు నీ చేతిది గాకా     ॥ పల్లవి ॥

నగుతానె ఆపెనూ నన్నునూ వాదులు వెట్టి
పగ సాదించితిగా పంతగాఁడా
తగవులు చెప్పె నంటా దగ్గరించి మావలపు
తగిలించుకొంటివి గా తక్కరికాఁడా      ॥ ఆఁడు ॥

మచ్చిక నే మాడెటిమాటలు వేలుచుకొని
కుచ్చితాలు సేసితిగా కొయ్యకాఁడా
కొచ్చి కొచ్చి నీ మీఁదఁ గోరి యాన లెల్లాఁ బెట్టి
తెచ్చితిగా నీయింటికి దిమ్మరీఁడా      ॥ ఆఁడు ॥

వాసులు మాకు నెక్కించి వద్దఁ బాయకుండఁ జేసి
సేసలు వెట్టితివిగా సిగ్గరీఁడా
ఆసల శ్రీవెంకటేశ అలమేలుమంగ నేను
నాసరి నాకెఁ గూడితి నాఁటకీఁడా       ॥ ఆఁడు ॥

Pallavi

Ām̐ḍuvāra mē manēmu aṭṭe nī vēmi sēsinā
nēm̐ḍu puṇyapāpālu nī cētidi gākā

Charanams

1.Nagutāne āpenū nannunū vādulu veṭṭi
paga sādin̄citigā pantagām̐ḍā
tagavulu ceppe naṇṭā daggarin̄ci māvalapu
tagilin̄cukoṇṭivi gā takkarikām̐ḍā

2.Maccika nē māḍeṭimāṭalu vēlucukoni
kuccitālu sēsitigā koyyakām̐ḍā
kocci kocci nī mīm̐dam̐ gōri yāna lellām̐ beṭṭi
teccitigā nīyiṇṭiki dim’marīm̐ḍā

3.Vāsulu māku nekkin̄ci vaddam̐ bāyakuṇḍam̐ jēsi
sēsalu veṭṭitivigā siggarīm̐ḍā
āsala śrīveṅkaṭēśa alamēlumaṅga nēnu
nāsari nākem̐ gūḍiti nām̐ṭakīm̐ḍā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.