Main Menu

Amgana Laatavivela Arasiraaro (అంగన లాతవివేళ అరసిరారో)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1420 | Keerthana 119 , Volume 24

Pallavi: Amgana Laatavivela Arasiraaro (అంగన లాతవివేళ అరసిరారో)
ARO: Pending
AVA: Pending

Ragam: Desakshi
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)



Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అంగన లాతనివేళ అరసిరారో
సింగారరాయఁడు యేమిసేసీనో యీవేళ    ॥ పల్లవి ॥

వుప్పవడమౌ నిఁతక వువిదయుఁ దానీవేళ
అప్పఁడు దధ్యన్నము లారగించు నీవేళ
అప్పుడే మొకమజ్జన నువధరించు నీవేళ
ఇప్పు డేమిసేసీనో యెఱఁగ మీవేళ      ॥ అంగ ॥

తిరువారాధనవేళ తిరువందికాపువేళ
అరిది యప్పాలు నన్నాలారగించు నీవేళ
దొలరకొలు నీవేళ తోదోపు లీవేళ
సిరివరుఁడిపు డేమిసేసునో యీవేళ    ॥ అంగ ॥

యిట్టే యలమేలుమంగ యేకతమాడేవేళ
చుట్టి రా సంగరంగాలు చూచేవేళ
మెట్టి శ్రీవేంకటపతి మెరసి యేఁగేవేళ
చెట్టాపట్టాలతో రతిఁ జెలఁగు నీవేళ      ॥ అంగ ॥


Pallavi

Aṅgana lātanivēḷa arasirārō
siṅgārarāyam̐ḍu yēmisēsīnō yīvēḷa

Charanams

1.Vuppavaḍamau nim̐taka vuvidayum̐ dānīvēḷa
appam̐ḍu dadhyannamu lāragin̄cu nīvēḷa
appuḍē mokamajjana nuvadharin̄cu nīvēḷa
ippu ḍēmisēsīnō yeṟam̐ga mīvēḷa

2.Tiruvārādhanavēḷa tiruvandikāpuvēḷa
aridi yappālu nannālāragin̄cu nīvēḷa
dolarakolu nīvēḷa tōdōpu līvēḷa
sirivarum̐ḍipu ḍēmisēsunō yīvēḷa

3.Yiṭṭē yalamēlumaṅga yēkatamāḍēvēḷa
cuṭṭi rā saṅgaraṅgālu cūcēvēḷa
meṭṭi śrīvēṅkaṭapati merasi yēm̐gēvēḷa
ceṭṭāpaṭṭālatō ratim̐ jelam̐gu nīvēḷa


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.